సీతారామం సినిమా స్వీయ సమీక్ష

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
నేను 14 సంవత్సరాల తర్వాత థియేటర్ లో చూసిన తొలిచిత్రం సీతా రామం. నా నియమానికి ఇచ్చిన విరామం విలువ ఈ సీతారామం. ఇలా వ్యక్తిగతంగా ప్రత్యేకమే. సినిమా పరంగా ప్రమాణ ప్రభావ ప్రయత్నమే.

దార్శనికత నిండిన దర్శకత్వంతో 
స్మృతిలో ఉండే సాంస్కృతిక, 
సంగీత, నటన, 
సాంకేతిక సాధనాలతో 
మతం యుద్ధం నేపథ్యంలో 
దేశభక్తి, ప్రేమకథను 
హృద్యంగా మిళితం చేసిన 
వెండితెర విశేషం ఈ వి"చిత్రం"
సుందర రమణీయ సీతా రామం.

ఆఖరిగా సీతా రామం
ఓ ధృడ దివ్య దృగ్విషయ దృశ్యకావ్యం

💭⚖️🙂📝@🌳
📖05.09.2022✍️


Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)