Clan's Commemoration Content (పరివార వ్యక్తుల విశేషా వివరాల విరచిత పుస్తకం) Genogram వంశవృక్షం (11.09.2020)
కీ॥శే॥ ఆదిశేషయ్య (తాతయ్య) గారి కళ్యాణ జన్మదిన విశేషా వివరాల విరచితం: (కొనసాగింపుతో కలిపి)
కీ॥శే॥ ఆమంచర్ల చెంచురామయ్య గారీ పుత్రుడు కీ॥శే॥ చలమయ్య
కీ॥శే॥ ఆమంచర్ల చలమయ్య మరియు కీ॥శే॥ పైరమ్మ గార్ల పుత్రుడు లక్ష్మయ్య
కీ॥శే॥ ఆమంచర్ల లక్ష్మయ్య మరియు కీ॥శే॥ సీతమ్మ గార్ల పుత్రుడు శేషయ్య
కీ॥శే॥ ఆమంచర్ల శేషయ్య మరియు కీ॥శే॥ వెంకమ్మ గార్ల సంతానం
కీ॥శే॥ గోపాలకృష్ణ , తులసమ్మ (మల్లవరపు కోడలు), కనకమ్మ (చెరుకుమూడి కోడలు), శేషమ్మ (సర్వేపల్లి కోడలు), సుబ్రహ్మణ్య శర్మ (అన్నపూర్ణ).
........
కీ॥శే॥ ఆమంచర్ల గోపాలకృష్ణ గారి సంతానం కమలమ్మ
కీ॥శే॥ ఆమంచర్ల సుబ్రహ్మణ్య శర్మ మరియు అన్నపూర్ణమ్మ గార్ల సంతానం
కీ॥శే॥ ఆదిశేషయ్య (లక్ష్మీ నరసమ్మ), కీ॥శే॥ వెంకట సుబ్బమ్మ (చెరుకుమూడి చంద్రశేఖర్), కృష్ణమూర్తి (దూబగుంట సుబ్బమ్మ), సీతమ్మ (దూర్జటి కృష్ణమూర్తి), సరస్వతి (శ్రీకంఠం కృష్ణమూర్తి) మరియు పద్మావతి (బిరదవోలు కృష్ణమూర్తి).
.............
ఆమంచర్ల ఆదిశేషయ్య మరియు లక్ష్మీ నరసమ్మ గార్ల సంతానం
చంద్రావతి, నాగేశ్వరి (దూబగుంట పట్టాభి రామయ్య),
సుబ్బారావు (ధూర్జటి మీనాక్షి సుందరి),
అన్నపూర్ణ (పాతపాటి సూర్యనారాయణ రావు),
శ్రీరామమూర్తి (పద్మావతి, రాజేశ్వరి),
శ్రీలక్ష్మి (చెరుకుమూడి కామేశ్వరరావు) మరియు
మల్లికార్జున రావు (పాతపాటి మాధవి).
ఆమంచర్ల వెంకటసుబ్బమ్మ మరియు చెరుకుమూడి చంద్రశేఖర రావు గార్ల సంతానం
దేవి (లేఖరాజు గోవిందరావు),
ఉమామహేశ్వరరావు (గిరిజ),
కామేశ్వరరావు (శ్రీలక్ష్మి),
పద్మజ (చిలకపాటి చంద్రశేఖర్),
శివ ప్రసాద్ (భారతి),
అనురాధ (ఆమంచర్ల మాధవరావు).
ఆమంచర్ల కృష్ణమూర్తి మరియు సుబ్బమ్మల సంతానం
నాగవేణి (తాటికొండ శ్రీనివాస మూర్తి),
చంద్రలేఖ (పాతపాటి శ్యామ సుందర్),
సుబ్రహ్మణ్య ప్రసాద్ (లక్ష్మి),
రామచంద్ర ప్రసాద్ (మాధవి),
కమల కుమారి (చదలవాడ బాలాజీ),
రాఘవేంద్ర ప్రసాద్ (శ్రీ కనకవల్లి),
అన్నపూర్ణ (ధూర్జటి మనోహర్),
శ్రీనివాస ప్రసాద్/బాబు (పవని తులసి),
మృత్యుంజయ ప్రసాద్ (పాతపాటి మాధురి).
ఆమంచర్ల సీతమ్మ మరియు ధూర్జటి కృష్ణమూర్తి సంతానం
మీనాక్షి సుందరి (ఆమంచర్ల సుబ్బారావు)
ధూర్జటి నారాయణ రావు (రాజేశ్వరి, ఉష),
సుబ్రహ్మణ్యం, భారతి దేవి,
మనోహర్ (అన్నపూర్ణ)
చంద్రకళ (గుడ్లదోన నటరాజ్).
శ్రీకంఠం కృష్ణమూర్తి మరియు సరస్వతి (ఆమంచర్ల) సంతానం
అన్నపూర్ణ (భీమరాజు చంద్రశేఖర్),
నాగేశ్వరి, వర (ఆచంట విజయ శేఖర్),
అపర్ణ (భీమరాజు తులసి).
...................
1895
ఆమంచర్ల సుబ్రహ్మణ్య శర్మ జన్మదినం.
1895
పాతపాటి వెంకట నరసయ్య జన్మదినం
1901
పాతపాటి మహాలక్ష్మిమ్మ జన్మదినం
1905
లింగంబోట్ల అన్నపూర్ణ జన్మదినం
ఆమంచర్ల సుబ్రహ్మణ్య శర్మ గారి పత్ని.
14.04.1911
వేపకొమ్మ వెంకట కృష్ణయ్య జన్మదినం
చైత్ర శుద్ధ నవమి
27.11.1918
ఆమంచర్ల సుబ్రహ్మణ్య శర్మ మరియు ఆమంచర్ల (లింగంబొట్ల) అన్నపూర్ణమ్మల ప్రథమ సంతానం
ఆమంచర్ల ఆదిశేషయ్య జన్మదినం.
కాళయుక్తి నామ సంవత్సరం
కార్తీక బహుళ నవమి
బుధవారం ఉత్తర ఫల్గుణి నక్షత్రం రెండవ పాదం
మధ్యాహ్నం రెండు గంటలకు జన్మించారు.
19.03.1921
సుబ్రహ్మణ్య శర్మ మరియు అన్నపూర్ణమ్మల ప్రథమ పుత్రిక
ఆమంచర్ల (చెరుకుముడి) వెంకట సుబ్బమ్మ జన్మదినం
06.04.1924
సుబ్రహ్మణ్య శర్మ మరియు అన్నపూర్ణమ్మల ద్వితీయ కుమారుడు
ఆమంచర్ల కృష్ణమూర్తి పుట్టినరోజు
31.01.1926
పాతపాటి వెంకట నరసయ్య మరియు మహాలక్ష్మమ్మ జేష్ఠ పుత్రిక
పాతపాటి (ఆమంచర్ల) లక్ష్మీ నరసమ్మ పుట్టినరోజు.
క్రోధన నామ సంవత్సరం
మాఘ బహుళ తదియ
ఆదివారం మఖ నక్షత్రమున జన్మించింది
12.12.1926
సుబ్రహ్మణ్య శర్మ మరియు అన్నపూర్ణమ్మల ద్వితీయ పుత్రిక
ఆమంచర్ల సీతమ్మ పుట్టినరోజు
15.06.1927
దూబగుంట సుబ్బమ్మ (ఆమంచర్ల కృష్ణమూర్తి అర్ధాంగి) జన్మదినం.
15.06.1929
పాతపాటి వెంకట నరసయ్య మరియు మహాలక్ష్మమ్మ గార్ల పుత్రుడు
పాతపాటి లక్ష్మీకాంతారావు పుట్టినరోజు.
29.10.1930
సుబ్రహ్మణ్య శర్మ మరియు అన్నపూర్ణమ్మల తృతీయ పుత్రిక
ఆమంచర్ల (శ్రీకంఠం) సరస్వతి పుట్టినరోజు.
31.12.1931
సుబ్రహ్మణ్య శర్మ మరియు అన్నపూర్ణమ్మల కనిష్ట పుత్రిక
ఆమంచర్ల (బిరదవోలు) పద్మావతి పుట్టినరోజు.
17.03.1935
ఆమంచర్ల వెంకట సుబ్బమ్మ మరియు చెరుకుముడి చంద్రశేఖర్ ల వివాహం.
24.03.1940
ఆమంచర్ల ఆదిశేషయ్య మరియు పాతపాటి లక్ష్మీ నరసమ్మల వివాహం
ప్రమాది నామ సంవత్సరం పాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగింది.
10.08.1940
ఆమంచర్ల కృష్ణమూర్తి మరియు దూబగుంట సుబ్బమ్మల వివాహం
విక్రమ నామ సంవత్సరంలో జరిగింది.
09.03.1941
ఆమంచర్ల సీతమ్మ మరియు ధూర్జటి కృష్ణమూర్తిల వివాహం.
12.01.1943
ఆమంచర్ల (దూబగుంట) నాగేశ్వరి పుట్టినరోజు
ఆదిశేషయ్య లక్ష్మీ నరసమ్మల పుత్రిక.
14.07.1943
పాతపాటి వెంకట నరసయ్య మరియు మహాలక్ష్మమ్మ గార్ల పుత్రుడు
పాతపాటి సూర్యనారాయణ రావు జన్మదినం.
జూలై 1945
శ్రీకంఠం కృష్ణమూర్తి మరియు ఆమంచర్ల సరస్వతిల వివాహం
19.10.1949
చెరుకుముడి చంద్రశేఖర్ మరియు ఆమంచర్ల వెంకటసుబ్బమ్మ గార్ల పుత్రుడు,
చెరుకుముడి కామేశ్వరరావు పుట్టినరోజు
23.11.1949
ఆమంచర్ల కృష్ణమూర్తి మరియు సుబ్బమ్మ గార్ల ప్రథమ పుత్రుడు
సుబ్రహ్మణ్య ప్రసాద్ పుట్టినరోజు
04.08.1946
ఆమంచర్ల సుబ్బారావు పుట్టినరోజు
వ్యయ నామ సంవత్సరం
శ్రావణ శుద్ధ సప్తమి
25.10.1948
ధూర్జటి కృష్ణమూర్తి మరియు సీతమ్మ ప్రథమ సంతానం మీనాక్షి సుందరి పుట్టినరోజు.
16.08.1949
ఆమంచర్ల (పాతపాటి) అన్నపూర్ణ పుట్టినరోజు
విరోధి నామ సంవత్సరం
శ్రావణ బహుళ సప్తమి
సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు జన్మించింది
16.06.1951
ఆమంచర్ల శ్రీరామమూర్తి పుట్టినరోజు.
ఖర నామ సంవత్సరం
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి
ఉదయం 6 గంటల 20 నిమిషాలకు జననం.
03.09.1954
ఆమంచర్ల (చెరుకుముడి) శ్రీలక్ష్మి పుట్టినరోజు
జయ నామ సంవత్సరం
భాద్రపద శుద్ధ షష్టి
విశాఖ నక్షత్రం శుక్రవారం సాయంత్రం 3.40 నిమిషాలకు జననం.
కన్నెకల ఆసుపత్రి నెల్లూరు.
04.11.1954
ఆమంచర్ల కృష్ణమూర్తి మరియు సుబ్బమ్మల సంతానం
ఆమంచర్ల (చదలవాడ) కమలకుమారి పుట్టినరోజు
19.09.1955
శ్రీకంఠం కృష్ణమూర్తి మరియు సరస్వతిల కూతురు అన్నపూర్ణ పుట్టినరోజు.
16.06.1958
శ్రీకంఠం కృష్ణమూర్తి మరియు సరస్వతి కూతురు నాగేశ్వరి పుట్టినరోజు
హేవళంబీ నామ సంవత్సరం
ఆషాడ బహుళ సప్తమి
శుక్రవారం ఉ.07.00 గం.లకు జన్మించింది.
31.01.1959
ఆమంచర్ల ఆదిశేషయ్య మరియు లక్ష్మీ నరసమ్మ గార్ల కనిష్ట పుత్రుడు
ఆమంచర్ల మల్లికార్జున రావు పుట్టినరోజు
విళంబీ నామ సంవత్సరం
పుష్య బహుళ సప్తమి
శనివారం రాత్రి 08:29 నిమిషాలు
స్వాతి నక్షత్రం రెండవ పాదం
26.05.1960
దూబగుంట పట్టాభి రామయ్య మరియు ఆమంచర్ల నాగేశ్వరిల వివాహం.
13.10.1960
శ్రీకంఠం కృష్ణమూర్తి మరియు సరస్వతీల కూతురు వరలక్ష్మి పుట్టినరోజు.
23.06.1961
పట్టాభిరామయ్య మరియు నాగేశ్వరిల కూతురు కమలకుమారి పుట్టినరోజు.
ప్లవ నామ సంవత్సరం
జేష్ఠ శుద్ధ దశమి చిత్తా నక్షత్రం
శుక్రవారం ఉదయం 11.36 నిమిషాలకు హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో జననం.
27.05.1964
ఆమంచర్ల కృష్ణమూర్తి మరియు సుబ్బమ్మ గార్ల కనిష్ట పుత్రుడు
మృత్యుంజయ ప్రసాద్ పుట్టినరోజు
16.09.1964
పద్మావతి పుట్టినరోజు
క్రోధి నామ సంవత్సరం
భాద్రపద శుద్ధ దశమి
08.04.1965 (09.04.1965)
దూపగుంట పట్టాభిరామయ్య మరియు నాగేశ్వరిల ద్వితీయ పుత్రిక
వెంకట సుబ్రహ్మణ్య రామ కృష్ణకుమారి పుట్టినరోజు
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి 01.50 నిమిషాలకు అష్టమి తిథి పునర్వసు నక్షత్రం నందు జననం.
28.12.1966
దూపగుంట పట్టాభిరామయ్య మరియు నాగేశ్వరి తృతీయ పుత్రిక
శారద పుట్టినరోజు
పరాభవ సంవత్సరం
మార్గశిర బహుళ పాడ్యమి
బుధవారం రాత్రి 10 20 నిమిషాలకు
పునర్వసు నక్షత్రం.
హైదరాబాద్
06.06.1966
ఆమంచర్ల సుబ్బారాయ శర్మ ఉపనయనం
08.06.1966
ఆమంచర్ల అన్నపూర్ణ మరియు పాతపాటి సూర్యనారాయణ పెళ్లిరోజు
పరాభవ నామ సంవత్సరం జేష్ఠ బహుళ పంచమి.
ఆర్య వైశ్య కళ్యాణ నిలయం శిఖరం వారి వీధి నెల్లూరు.
03.03.1969 (04.03.1969)
పాతపాటి సూర్యనారాయణ మరియు ఆమంచర్ల అన్నపూర్ణ సంతానం
మాధవి పాతపాటి (ఆమంచర్ల)
కీలక నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి
పుబ్బ నక్షత్రం రెండవ పాదం
సోమవారం రాత్రి 12:40
నెల్లూరు అమెరికన్ ఆసుపత్రి
18.12.1969
పాతపాటి శ్యామసుందర్ మరియు చంద్రలేఖల సంతానం
పాతపాటి కార్తీక్ పుట్టినరోజు
03.09.1970
ఆమంచర్ల సుబ్బారాయ శర్మ మరియు ధూర్జటి సుందరిల పెళ్లిరోజు
సాధారణ నామ సంవత్సరం
భాద్రపద శుద్ధ తదియ
23.07.1971
పాతపాటి సూర్యనారాయణ మరియు ఆమంచర్ల అన్నపూర్ణ సంతానం
పాతపాటి శివ చక్రవర్తి పుట్టినరోజు.
విరోధికృత్ నామ సంవత్సరం
శ్రావణ శుద్ధ విదియ శుక్రవారం ఆశ్లేష నక్షత్రం
రాత్రి 11 గంటల 32 నిమిషాలకు
నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో పుట్టాడు
13.09.1971
ఆమంచర్ల సుబ్బారావు మరియు మీనాక్షి సుందరిల ప్రధమ సంతానం
ఆమంచర్ల (ముంగమూరు) నాగ ప్రియదర్శిని పుట్టినరోజు.
విరోధికృత్ నామ సంవత్సరం
భాద్రపద బహుళ నవమి
సోమవారం ఉ. 8.45 నిమిషాలకు తులా లగ్నం
ఆరుద్ర నక్షత్రం నందు జననం. శంకరాగ్రహారం రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నెల్లూరు.
22 12 1971
పాతపాటి శ్యామసుందర్ మరియు చంద్రలేఖల సంతానం
పాతపాటి మాధురి పుట్టినరోజు
21.05.1973
దూబగుంట నాగేశ్వరి నిర్యాణం
ప్రమాది నామ సంవత్సరం
వైశాఖ బహుళ చవితి సోమవారం.
06.06.1973
ఆమంచర్ల శ్రీలక్ష్మి మరియు చెరుకుమూడి కామేశ్వరరావుల వివాహం
కామిశెట్టి వారి సత్రం నెల్లూరు.
21.03.1975
ఆమంచర్ల సుబ్బారావు మరియు మీనాక్షి సుందరిల సంతానం
ఆమంచర్ల నాగ ఆరుద్ర వంశీధర్ జన్మదినం
ఆనంద నామ సంవత్సరం
పాల్గుణ శుద్ధ అష్టమి
శుక్రవారం ఆరుద్ర నక్షత్రం రెండవ పాదం మేష లగ్నం ఉ. 9.00 గంటలకు జననం.
సుశీలమ్మ నర్సింగ్ హోమ్ గూడూరు.
23.02.1977
చెరుకుముడీ చంద్రశేఖర్ పుట్టినరోజు.
నళ నామ సంవత్సరం
ఫాల్గుణ శుద్ధ షష్టి
అశ్విని నక్షత్రం నాలుగో పాదం బుధవారం మ. 3.40 నిమిషాలకు జననం. శంకర్అగ్రహారం రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నెల్లూరు.
08.06.1978
ఆమంచర్ల శ్రీరామమూర్తి పద్మావతి వివాహం
కాళయుక్తి నామ సంవత్సరం
జేష్ఠ శుద్ధ తదియ
17.01.1979
కమల కొడుకు ఫణి
కాళయుక్తి నామ సంవత్సరం
పుష్య బహుళ పంచమి
బుధవారం రాత్రి 11.08 నిమిషాలకు జననం. పెంచలమ్మ హాస్పిటల్ నెల్లూరు.
01.04.1979
చెరుకుముడి హిమబిందు
సిద్ధార్థి నామ సంవత్సరం
చైత్ర శుద్ధ పంచమి
ఆదివారం రాత్రి 10:45 నిమిషాలకు
రోహిణి నక్షత్రం రెండవ పాదం వృషభ లగ్నం.
శంకర్అగ్రహారం రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నెల్లూరు
29.10.1979
కీ॥శే॥ ఆమంచర్ల సుబ్రహ్మణ్య శర్మ నిర్యాణం
సిద్ధార్థి నామ సంవత్సరం
కార్తీక శుద్ధ నవమి
మోచంపేట పేట ఇంట్లో కడప (ఇంటి నెంబరు 7.299)
25.12.1980
ఆమంచర్ల శ్రీరామమూర్తి భార్య
కీ॥శే॥ పద్మావతి నిర్యాణం
రాత్రి 1 గంటల 10 నిమిషాలకు జరిగింది.
25.12.1980
ఆమంచర్ల శ్రీరామమూర్తి కొడుకు
పద్మ కుమార్ పుట్టినరోజు
కన్నెకల ఆసుపత్రి నెల్లూరు.
14.02.1981
ఆమంచర్ల శ్రీరామమూర్తి పద్మావతిల ఏకైక పుత్రుడు
కీ॥శే॥ పద్మ కుమార్ నిర్యాణం
మార్గశిర శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి రోజు)
01.05.1981
కమల కూతురు నాగ శిరీష పుట్టినరోజు
రాత్రి 10: 38 నిమిషాలకు
ఉత్తరాభాద్ర నక్షత్రం
నెల్లూరు పెంచలమ్మ ఆసుపత్రిలో జననం.
21.05.1981
రాజేశ్వరి తో శ్రీరామమూర్తి ద్వితీయ వివాహం
14.02.1982
పద్మావతి మరియు పవని రాధయ్యల వివాహం
TVS కళ్యాణ్ సదన్ నెల్లూరు.
దుర్మతి నామ సంవత్సరం.
14.02.1982
ఆమంచర్ల అన్నపూర్ణ మరియు ధూర్జటి మనోహర్ లో వివాహం. గుడూరు.
28.05.1982
చెరుకుముడి శివ పార్థసారథి పుట్టినరోజు
దుందుభి నామ సంవత్సరం
ఆశ్లేష నక్షత్రం 4వ పాదం జేష్ఠ శుద్ధ షష్టి
శుక్రవారం ఉ. 10.30 నిమిషాలకు పుట్టాడు.
శంకర్అగ్రహారం రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నెల్లూరు
26.06.1982
కీ॥శే॥ బీరదవోలు (ఆమంచర్ల) పద్మావతి నిర్యాణం.
11.01.1983
కీ॥శే॥ రాజేశ్వరి నిర్యాణం
ఆమంచర్ల శ్రీరామమూర్తి భార్య
దుందుభి నామ సంవత్సరం
మార్గశిర బహుళ ద్వాదశి
15.10.1984
పవని రాధాకృష్ణ మూర్తి మరియు పద్మావతిల జేష్ఠ పుత్రిక
పవని వల్లి కాత్యాయని పుట్టినరోజు
నెల్లూరు లలిత కుమారి నర్సింగ్ హోమ్ లొ పుట్టింది.
05.02.1985
వల్లి కాత్యాయిని అన్నప్రాసన
బాలాజీ నగర్ నెల్లూరులో జరిగింది.
18.10.1985
కడప ఆదిలక్ష్మి నివాస గృహప్రవేశం
23.05.1986 నుండి 14.06.1986
ఆదిశేషయ్య లక్ష్మీనరసమ్మ
ఉత్తర భారత దేశ యాత్ర
27.12.1986
పవని రాధాకృష్ణ మూర్తి మరియు పద్మావతిల కనిష్ట పుత్రిక
పవని జ్యోతిర్మయి పుట్టినరోజు
అక్షయ నామ సంవత్సరం.
రాత్రి 9.45 నిమిషాలకు అమెరికన్ ఆసుపత్రి నెల్లూరులో జన్మించింది.
19.08.1987
జ్యోతిర్మయి అన్నప్రాసన అన్నవరం లో జరిగింది.
09.06.1987
కీ॥శే॥ బిరదవోలు కృష్ణమూర్తి పూరీ యాత్రలో నిర్యాణం
03.09.1987
కీ॥శే॥ ధూర్జటి కృష్ణమూర్తి నిర్యాణం
11.11.1987
ఆమంచర్ల మల్లికార్జునరావు ఉపనయనం.
ఉదయం 9.00 గం.లకు ఉపనయనం జరిగింది.
11.11.1987
ఆమంచర్ల మల్లికార్జునరావు మరియు పాతపాటి మాధవిల వివాహం
ప్రభవ నామ సంవత్సరం
బుధవారం కార్తీక శుద్ధ షష్టి
TVS కళ్యాణమండపం, ట్రంక్ రోడ్డు నెల్లూరు.
28.02.1988
కీ॥శే॥ పాతపాటి మహాలక్ష్మమ్మ నిర్యాణం
స్టోన్ హౌస్ పేట ఇంట్లో నెల్లూరు. ప్రభవ నామ సంవత్సరం.
31.05.1988 నుండి 11.06.1988
ఆదిశేషయ్య లక్ష్మీనరసమ్మ దక్షిణ భారత దేశ యాత్ర
14.02.1990
కావలి లో మంగళ గౌరీ సమేత సుందరేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట
17.01.1990
కీ॥శే॥ చెరుకుమూడీ వెంకట సుబ్బమ్మ నిర్యాణం
శుక్ల నామ సంవత్సరం
పుష్యమాసం శుద్ధ సప్తమి
శంకరాగ్రహారం
11.03.1990
ఆదిశేషయ్య మరియు లక్ష్మీనరసమ్మ
50 సంవత్సరాల వివాహ వేడుక
శుక్ల నామ సంవత్సరం
పాల్గుణ శుద్ధ పౌర్ణమి (తిధుల ప్రకారం)
08.06.1991
పాతపాటి సూర్యనారాయణ మరియు అన్నపూర్ణల 25 సంవత్సరాల వివాహ వేడుకలు.
ప్రజాపతి నామ సంవత్సరం (ఆంగ్ల సంవత్సరం ప్రకారం)
16.01.1992
కరణం ప్రకాష్ రావు మరియు సుధరాణీల కుమారుడు కరణం అభిరామ్ పుట్టినరోజు
ఉదయం 4:55 నిమిషాలకి, కృతిక నక్షత్రం 4వ పాదం, కర్నూలు నందు జననం
13.02.1992
ఆమంచర్ల మృత్యుంజయ ప్రసాద్ మరియు పాతపాటి మాధురీల వివాహం
మాఘ శుక్ల నవమి/దశమి, గురువారం.
29.04.1992
ఆమంచర్ల మల్లికార్జున రావు మరియు మాధవి మొదటి కుమారుడు
జననం మరియు నిర్యాణం.
09.05.1993
ఆమంచర్ల శ్రీనివాసు ప్రసాద్ (బాబు) మరియు పవని తులసిల వివాహం
20.08.1993
ఆమంచర్ల పృథ్వినాథ్ పుట్టినరోజు
అధిక భాద్రపద
మాస, శుక్లపక్ష తృతీయ, శుక్రవారం.
25.12.1993
ఆమంచర్ల ఉమా శ్రీవత్సవ పుట్టినరోజు,
మార్గశిర శుక్ల ద్వాదశి, శనివారం.
14.04.1994
ఆమంచర్ల నాగ భార్గవ శ్యామ పుట్టినరోజు
భవ నామ సంవత్సరం
చైత్ర శుద్ధ చవితి
గురువారం కృతిక నక్షత్రం మూడవ పాదం వృషభ రాశి
కర్కాటక లగ్నం నందు మ.01.00 1గంటకు తులసమ్మ ఆసుపత్రిలో జననం.
26.04.1994
చిరంజీవి భార్గవ శ్యామ 10.40 నిమిషాలకు నామకరణం.
ఆదిలక్ష్మి నివాసం కడప.
14.10.1994
భార్గవ శ్యామ అన్నప్రాసన
విజయదశమి రోజున కడప లొ అన్నప్రాసన.
మొదట పట్టుకుంది కలం; రెండవది పుస్తకం;
10.05.1995
ఆమంచర్ల నాగ స్వాతి పుట్టినరోజు
యువ నామ సంవత్సరం
వైశాఖ శుద్ధ దశమి పోను ఏకాదశి
బుధవారం రాత్రి 11.18 నిమిషాలకు
ఉత్తర నక్షత్రం రెండవ పాదం కన్యారాశి మకర లగ్నంలో జన్మించింది.
నెల్లూరు నర్సింగ్ హోమ్. శ్యామల వైద్యురాలు నెల్లూరు.
10.06.1995
ఆమంచర్ల నాగ ప్రియదర్శిని మరియు ముంగమూరు శాండిల్య పెళ్లిరోజు
యువ నామ సంవత్సరం
జ్యేష్ఠ శుద్ధ నవమి శనివారం ఉ. 8:30 కు
తితిదే కళ్యాణ మండపం నెల్లూరు.
06.08.1995
ఆమంచర్ల స్వాతి బారసాల
స్టోన్ హౌస్ పేట నెల్లూరు.
03.10.1995
ఆమంచర్ల నాగ స్వాతి అన్నప్రాసన
విజయదశమి రోజున నెల్లూరు.
మొదటి పుస్తకం; రెండు కలం; మూడు బంగారం డబ్బులు
28.04.1996
భార్గవ్ , స్వాతి పుట్టు వెంట్రుకలు
ఆంజనేయ స్వామి గుడి మారుతీ నగర్ కడప.
12.08.1996
కీ॥శే॥ వేపకొమ్మ వెంకట కృష్ణయ్య నిర్యాణం
నెల్లూరు (కిట్ట మామ/నానమ్మకు అన్న)
14.12.1996
భార్గవ శ్యామ్ అక్షరాభ్యాసం
శ్యామ్ చరణ్ బాబ గారి దగ్గర నంద్యాలలో జరిగింది.
15.10.1997
ఆమంచర్ల శ్రీనివాస ప్రసాద్ మరియు తులసిల కుమార్తె ఆమంచర్ల శ్రావ్య పుట్టినరోజు
14.12.1997
నాగ స్వాతి అక్షరాభ్యాసం
శ్యామ్ చరణ్ బాబ గారి దగ్గర నంద్యాలలో జరిగింది.
04.12.1997
నాగ స్వాతికి చెవులు కుట్టించిన రోజు.
20.05.1998
కీ॥శే॥ దూబగుంట నారాయణ రావు నిర్యాణం నెల్లూరు.
27.08.1999
ఆమంచర్ల మృత్యుంజయ ప్రసాద్ మరియు మాధురిల కనిష్ట కుమారుడు
ఆమంచర్ల సాకేత్ పుట్టినరోజు
25.11.1999
పాతపాటి చక్రవర్తి ఉపనయనం
02.12.1999
పాతపాటి శివ చక్రవర్తి మరియు విస్సా మంజుల ల వివాహం
కామిశెట్టి వారి సత్రం నెల్లూరు
28.02.2001
కీ॥శే॥ పాతపాటి అన్నపూర్ణ, సూర్యనారాయణ, చక్రవర్తిల నిర్యాణం
బుధవారం ఉ. 07. 40 నిమిషాలకు
ఫాల్గుణ శుద్ధ పంచమి విక్రమ నామ సంవత్సరం నెల్లూరు.
18.05.2001
పాతపాటి శివ చక్రవర్తి మరియు మంజుల సంతానం
పాతపాటి శ్రవణ్ పుట్టినరోజు
హనుమత్ జయంతి రోజున
వృష నామ సంవత్సరం
వైశాఖ బహుళ దశమి
పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల ముప్పై ఐదు నిమిషాలకు
లలిత హెడ్ బార్ ఆసుపత్రి నెల్లూరు.
24.02.2002
చెరుకుమూడి చంద్రశేఖర్ ఉపనయనం
పడమర వెంకటాపురంలో జరిగింది.
01.03.2002
చెరుకుమూడి హిమబిందు మరియు పేర్నపాటి శ్రీనివాసరావు వివాహం.
13.11.2002
చెరుకుమూడి హిమబిందు మరియు పేర్నపాటి శ్రీనివాస్ ల ప్రథమ సంతానం
ప్రమోద్ భరద్వాజ పుట్టినరోజు
12 నవంబరు రాత్రి రెండు గంటల 30 నిమిషాలకు చిత్రభాను నామ సంవత్సరం
కార్తీక శుద్ధ నవమి శతభిషా నక్షత్రంలో జన్మించాడు.
02.02.2003
ఆమంచర్ల వంశీధర్ ఉపనయనం
మాఘ శుక్ల చవితి
కడప ఆదిలక్ష్మి నివాసంలో
గురువారం ఉ. 09. 22 నిమిషాలకు ఉపనయనం జరిగింది.
06.11.2003
ఆమంచర్ల వంశీ మరియు బుర్ర కవితల వివాహం
దసపల్లా హోటల్ విశాఖపట్నం
28.08.2004
తారణ నామ సంవత్సరం
శ్రావణ బహుళ చతుర్దశి శనివారం
చెరుకుముడి చందు మరియు దావులూరి శిరీష ల వివాహం
ఉ. 8.25 గంటలకు లింగంపల్లి హైదరాబాద్.
25.12.2004
ఆమంచర్ల నాగ ఆరుద్ర వంశీధర్ మరియు కవితల సంతానం
ఆమంచర్ల నాగ సాయి వేద అనుష్కలతిక పుట్టినరోజు
తారణ నామ సంవత్సరం
మార్గశిర శుద్ధ చతుర్దశి
సా. 7:30 గం.కు, మృగశిర రెండోపాదం. విశాఖపట్నం
02.08.2005
కీ॥శే॥ ఆమంచర్ల లక్ష్మీ నరసమ్మ
స్వర్గస్తులు అయింది.
పార్ధివ నామ సంవత్సరం
ఆషాడ బహుళ త్రయోదశి
ఆరుద్ర నక్షత్రం కడప హౌసింగ్ బోర్డ్ కాలనీలో మ02.20 నిమిషాలకు.
30.03.2006
చెరుకుమూడి గిరిజ నిర్యాణం
చైత్ర శుద్ధ పాడ్యమి
18.11.2007
కీ॥శే॥ ఆమంచర్ల కృష్ణమూర్తి నిర్యాణం
సర్వజిత్ నామ సంవత్సరం
కార్తీక శుద్ధ నవమి
ఆదివారం సా. 6.30 నిమిషాలకు తిరుపతిలో నిర్యాణం.
27.01.2008 (26.02.2018)
కీ॥శే॥ ఆమంచర్ల మీనాక్షీ సుందరి నిర్యాణం
26.02.2018 అర్థరాత్రి 12.15 నిమిషాలకు
సర్వజిత్ నామ సంవత్సరం పుష్య బహుళ పంచమి,
అర్ధరాత్రి ఇండో అమెరికన్ హాస్పిటల్ లో నిర్యాణం.
11.05.2008
పవని వల్లి కాత్యాయని మరియు వంశీకృష్ణల వివాహం
27.08.2008
నాగ సాయి సుందర కోవిద్ ఆర్య జన్మదినం
సర్వధారి నామ సంవత్సరం
శ్రావణ బహుళ ఏకాదశి
పునర్వసు నక్షత్రం మ. 02:52 నిమిషాలకు
విశాఖపట్నం నందు జననం.
21.01.2009
ముని మనవడు (వంశీ పుత్రుడు కోవిద్ ఆర్య) పుట్టిన కారణంగా
ఆమంచర్ల ఆదిశేషయ్య గారి కనకాభిషేకం
నాగసాయి సుందర కోవిద్ ఆర్య నామకరణం
సర్వధారి నామ సంవత్సరం
మాఘ బహుళ ఏకాదశి.
18.02.2009
హిమబిందు మరియు శ్రీనివాస్ ల ద్వితీయ సంతానం
నరేంద్ర ప్రణవ్ పుట్టినరోజు
సర్వధారి నామ సంవత్సరం
మాఘ బహుళ నవమి
అనురాధ నక్షత్రం ఒకటో పాదం
తెల్లవారుజామున 3.51 గం.లకు
(శ్రీరామకృష్ణ పరమహంస జన్మదినం)
02.06.2010
భార్గవ శ్యామ్ ఉపనయనం
వికృతి నామ సంవత్సరం
జ్యేష్ఠ శుద్ధ పంచమి
ఉదయం 8: 45 నుంచి 9:30 వరకు
19.08.2010
ఆదిశేషయ్య గారి మనవరాలికి మనవరాలు
కమల మనవరాలు
ఫణి స్వాతి ల కూతురు
అనంధ్య సుమేధ పుట్టినరోజు.
(ఆదిశేషయ్య గారు ఐదవ తరం వరకు జీవించారు)
27.08.2010
కీ॥శే॥ ఆమంచర్ల ఆదిశేషయ్య గారి నిర్యాణం
వికృతి నామ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రం
శ్రావణ బహుళ తదియ నాడు ఉ.6.30 నిమిషాలకు స్వర్గస్తులైనారు.
30.06.2011
శ్రీరామమూర్తి పదవి విరమణ
05.11.2011
పవని జ్యోతి మరియు వక్కలంక హరిప్రసాద్ ల వివాహం
ఖర నామ సంవత్సరం కార్తీక శుద్ధ దశమి
తవ్వరంగయ్య కళ్యాణమండపం నెల్లూరు
16.12.2011
చెరుకుమూడి శివ పార్థసారథి మరియు పాపంపాటి చంద్ర కళావతిల వివాహం
ఖర నామ సంవత్సరం మార్గశిర బహుళ షష్టి
నందు గార్డెన్స్ సుశాంత్ మోటార్స్ కడప.
04.10.2012
కీ॥శే॥ శ్రీకంఠం కృష్ణమూర్తి నిర్యాణం
నందన నామ సంవత్సరం
భాద్రపద మాసం బహుళ చవితి
కృత్తికా నక్షత్రం ఉ.07.00 గం.లకు నెల్లూరులో జరిగింది.
04.09.2013
వక్కలంక వెంకట సత్య నాగ సాయి ముకుంద పుట్టినరోజు (జ్యోతి మరియు హరిల సంతానం)
విజయ నామ సంవత్సరం
బుధవారం శ్రావణ బహుళ చతుర్దశి మ.02.05 నిమిషాలకు
మఖ రెండో పాదం
శ్రీ ఆసుపత్రి కడప లో జన్మించాడు.
01.10.2013
కాత్యాయని మరియు వంశీల పుత్రిక
విద్య మాన్య పుట్టినరోజు
విజయ నామ సంవత్సరం
భాద్రపద బహుళ త్రయోదశి
మఖనక్షత్రం మంగళవారం సా. 05:23 కు బెంగళూర్ లో జన్మించింది.
27.11.2013
పార్ధు మరియు కళావతి ప్రథమ సంతానం
ఈశ్వర్ శ్రీ ధ్రువ పుట్టినరోజు
26 అర్ధరాత్రి 01.16 నిమిషాలకు
పుబ్బ నక్షత్రం
విజయ నామ సంవత్సరం
కార్తీక బహుళ నవమి
08.12.2014
కీ॥శే॥ శ్రీరామ మూర్తి నిర్యాణం
జయ నామ సంవత్సరం
మాఘ బహుళ విదియ
సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆరుద్ర నక్షత్రం
22.06.2015
పార్ధు మరియు చంద్ర కళావతి
ద్వితీయ సంతానం ఈశ్వర్ శ్రీ విరాట్
మన్మధ నామ సంవత్సరం
అధిక ఆషాఢ శుద్ధ షష్ఠి
సోమవారం రాత్రి 11. 45 నిమిషాలకు
శ్రీ ఆసుపత్రి కడప
12.05.2017
కీ॥శే॥ పాతపాటి లలితాంబ నిర్యాణం.
23.07.2018
ముంగమూరు శాండిల్య మరియు నాగ ప్రియదర్శినిల పుత్రిక
కైరా జన్మదినం
09.06.2019
ఆమంచర్ల ఉమా శ్రీవత్సవ మరియు స్నేహల వివాహం.
13.08.2019
వక్కలంక హరిప్రసాద్ మరియు జ్యోతిల ద్వితీయ సంతానం
వక్కలంక వెంకట సత్య భవ్యశ్రీ లహరి
వికారి నామ సంవత్సరం
ఆషాడ శుద్ధ త్రయోదశి
ఉత్తరాషాడ నక్షత్రం
మంగళవారం మధ్యాహ్నం 12 .31 నిమిషాలకు జన్మించింది.
11.03.2020
ఆమంచర్ల నాగ స్వాతి మరియు కరణం అభిరామ్ ల వివాహం
వికారి నామ సంవత్సరం పాల్గుణ బహుళ విదియ
బుధవారం ఉ.7.45 నిమిషాలకు విష్ణు ప్రియ కల్యాణ మండపం కడప నందు జరిగింది.
06 01 2021
కీ॥శే॥ పవని రాధాకృష్ణమూర్తి నిర్యాణం
శార్వరీ నామ సంవత్సరం, దక్షిణాయనం
మార్గశిర శుక్ల అష్టమి, చిత్త నక్షత్రం
బుధవారం రాత్రి సుమారు 8:00 సమయంలో నిర్యాణం
10.01.2021
కీ॥శే॥ పాతపాటి లక్ష్మీ కాంతారావు నిర్యాణం
శార్వరీ నామ సంవత్సరం, దక్షిణాయనం మార్గశిర శుక్ల ద్వాదశి (ఆదివారం)
30.01.2022
కీ॥శే॥ దూబగుంట పట్టాభిరామయ్య నిర్యాణం
అర్ధరాత్రి 01.00 కు ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణ పుష్య బహుళ త్రయోదశి (ఆదివారం)
09.06.2022
ఆమంచర్ల పృద్వినాథ్ మరియు చింతపల్లి ప్రవళికల వివాహం
శుభకృత్ నామ సంవత్సరం జేష్ఠ శుద్ధ దశమి (గురువారం)
10 Aug 2022
కీ॥శే॥ శ్రీ కంఠం సరస్వతి నిర్యాణం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శ్రావణమాసం శుద్ధ త్రయోదశి బుధవారం (బుధవారం)
15 Jan 2023
కీ॥శే॥ చెరుకుమూడి సతీష్ బాబు నిర్యాణం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం పుష్య బహుళ అష్టమి (ఆదివారం)
20 Jan 2023
కీ॥శే॥ పాతపాటి శ్యామ్ సుందర్ నిర్యాణం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం పుష్య బహుళ త్రయోదశి (శుక్రవారం)
08 Mar 2023
కీ॥శే॥ శ్రీ తాటికొండ శ్రీనివాసరావు నిర్యాణం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం,
శశిర ఋతువు మాఘ బహుళ త్రయోదశి
శుక్రవారం రాత్రి 9:30 గం.లకు శివైక్యం చెందారు.
16.03.2024
ప్రమోద్ భరద్వాజ ఉపనయనం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
చైత్ర శుక్ల సప్తమి శనివారం
27 Mar 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఫాల్గుణ బహుళ విదియ
బుధవారం అనగా తేది. 27.03.2024
ఉదయం గం.ల 8.13 ని.లకు
చిత్తా నక్షత్ర యుక్త మేష లగ్న పుష్కరాంశమున
చి. ఈశ్వర్ శ్రీ ధృవ ఉపనయనము.
22 Oct 2024
కీ॥శే॥ చెరుకుమూడి కామేశ్వరరావు నిర్యాణం
శ్రీ క్రోధి నామ సంవత్సరం;
దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం,
బహుళపక్షం షష్ఠి, మృగశిర నక్షత్రం, మంగళవారం రాత్రి 11.30 గం.లకు నిర్యాణం.
31.01.2025
కరణం అభిరామ్ మరియు స్వాతిలో పుత్రిక
ధృతి శ్రీ జననం
క్రోధి నామ సంవత్సరం
మాఘ బహుళ విదియ
శుక్రవారం, శతభిషా నక్షత్రం
రాత్రి 09:17 నిమిషాల 37 క్షణాలు
08.06.2025
అభిరామ్ మరియు స్వాతిల పుత్రిక
కరణం శ్రీదేవి శతభిషిః శ్రీ వెంకటలక్ష్మి "ధృతి శ్రీ"
నామకరణ మహోత్సవం
విశ్వవసు నామ సంవత్సరం
జ్యేష్ట శుద్ధ ద్వాదశి
ఆదివారం, ఆశ్లేష నక్షత్రం

Excellent Bhargav. You deserve all appreciation👏👏👏
ReplyDeleteGood effort Bhargav God bless you 👍👍👍
ReplyDeleteBhargava.....if it's my purview I will confer you Doctorate in philosophy P.hd....wonderful compilation nanna!! With a chronological support ....commendable ra nanna!! God bless you 😘🤗
ReplyDeleteExcellent Info Bhargav 👌🏼 you have our ancestors' data that roughly dates back to 1785 🤯🤯🤯 assuming there's 25 years of age gap between each father and son
ReplyDelete