Renuka Attaiya & Padma PeddaAmma Birthday (Telugu 05.09.2022))
⚛️🪷🌳
సనాతన సంప్రదాయంతో
సంకల్పంగా సంతృప్తి
సాధించే సాధనంగా
ఉన్న రేణుక అత్తయ్యకు....
పసి మనసుతో పరమాత్ముని
పసిడి కాంతులను
ప్రసాదంలా పొందుతున్న
పద్మ పెద్దమ్మకు....
హృదయపూర్వక
తెలుగు తిధుల
పుట్టిన రోజు శుభాకాంక్షలు..
ఆలు మగళ మాతృ మూర్తులగా
విశేష వియ్యంకులకు..
శుద్ధ శ్లోక శైలిలో
ఇంపైన ఇరువురికి...
హార్థిక తెలుగు జన్మదిన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖05.09.2022 ✍️
Comments
Post a Comment