Sankranti (Telugu 15.01.2026)
⚛️🪷🌳 భగవంతుని భూషణ భూమికతో భద్రులైన భాగ్య భవదీయులుకు భోగి శుభాకాంక్షలు. ఆకాశంలోని తారలను అవనిలో తనుజ ఆలోచిస్తూ అనుసంధానం సేయు సొంపైన సంశ్లేషణ సంప్రదాయం రంగుల రమణీయం అలంకార అస్తిత్వం ముచ్చటైన ముగ్గు..... సూర్య సంచారాన్ని సమంగా సంస్కరించే సంక్రమణం సంక్రాంతి. సేద్య సంస్కృతికీ సౌభాగ్యానికి సంకేతంగా "పట్టం పొందిన పండుగ" సంక్రాంతి. కనుమ కళగా రమణీయంగా రైతులు, హార్దికంగా హరిదాసులు గంగిగోవులు గంగిరెద్దులకు కృతజ్ఞత కలిగి పశువుల పండుగగా జరుపుకునే జ్ఞాపకం. పిల్లలు పెద్దలు ఏకమై ఎగురవేసే గాలిపటాల గమనం అందించే ఆనందం కమనీయ కనుమ ముచ్చటైన మూడు రోజుల రమణీయ సంక్రాంతికి సంతోషంగా సకుటుంబ సపరివారం సుఖంగా సేదదీరుతారని.. సహవాసులుగా సదా సమతుల్యంగా స్వశక్తితో సానుకూలంగా సాగాలని సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖15.01.2026✍️ https://bharghavashyam.blogspot.com/2023/01/bhogi-bhagyam.html https://bharghavashyam.blogspot.com/2023/01/sankranti-muggu-telugu-14012...