Pardhu Mama Kala Atta (16.12.2025)

⚛️🪷🌳 

సకుటుంబ సమక్షంలో

కడపలో కళ్యాణంతో

సామర్థ్యం సున్నితత్వం

సంగమించి సంశ్లేషణతో

ఉమ్మడిగా ఉంటూ

సంబంధాన్ని సానుకూల

స్ఫూర్తితో సాధికారంగా 

స్వాగతిస్తూ, సాధిస్తూ

సంతోషంగా సంతానంతో

సాగుతున్న సంధి స్ఫూర్తి

పార్ధుమామ కళాత్తకు

వివాహ వార్షికోత్సవ 

శోభమైన శుభాకాంక్షలు 

💭⚖️🙂📝@🌳
📖16.12.2025✍️



కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)