Nanduri Shiva (Telugu 14.01.2026)
⚛️🪷🌳
నండూరి శివ
న్యాయ శాస్త్రంలో
నేర్పైన శిక్షణ,
స్వాతంత్ర స్వభావం,
సామర్థ్య సాంద్రత
క్రమశిక్షణ కలిగి
పుట్టినూరు పండూరులో పెరిగి,
కాకినాడ, కడప
కన్యా కుమారి
విశాఖపట్నం, విజయవాడ
వాసిగా వుండి
వివేకానంద కేంద్రతో
పరిచయం పెంచుకుని
ప్రాథమిక ప్రమాణ
యోగాలో యోగ్యత
సాధించి సంకల్పంగా
తరగతులు తీసుకుంటూ..
మనం ముచ్చటగా
హైదరాబాదులో హార్దికంగా
కేంద్రలో కలిసి
సహచర్యంగా సమన్వయంతో
తాదాత్మ్యంగా తిరిగాము.
శివ శోభాయవానంగా
భావ్యంగా భవిష్యత్తులో
బాగుంటావని భావిస్తూ
హార్దిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖14.01.2026✍️

Comments
Post a Comment