On Sanju Samson (Telugu 08.03.2026)

⚛️🪷☀️🍃@🌳 

సంజు శాంసన్ 
సభ్యుడిగా సాగుతున్న 
ఆరంభ ఆటలలో
ఆడే అవకాశం 
లభించ లేకపోయినా 
అనుకోనీవిధంగా అందిన
అవకాశంతో అంచనాలేని 
ఆటగాడిగా అడుగుపెట్టి 
మోస్తారుగా మొదలుపెట్టి 
తర్వాత నుంచి తాదాత్మ్యంగా
సంక్లిష్టమైన సమయాలలో 
స్థిరంగా సరళంగా
నిల్చుని నిలకడగా  
పరుగుల ప్రవాహం పారించి
ప్రపంచకప్పు పోటీలో 
శ్రేష్టుడిగా నిలిచిన శాంసన్_కు
శుభాభినందనలు
💭⚖️🙂📝@🌳
📖08.03.2026✍️



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)