Generalized Childhood Memories (14.11.2025)
⚛️🪷🌳
సుమారు ఏదో సమయాంలో
పసి ప్రాయపు
బాల్యాన్ని భావనలోకి
తాదాత్మ్యంగా తీసుకొరావడానికి,
పసితనాన్ని పునఃపరిశీలించడానికి
కొన్నింటిని కృత్రిమ మేధ మనకు
మధుర స్మృతిగా మనముందు
ఉన్నపలంగా ఉంచేసింది
💭⚖️🙂📝@🌳
📖14.11.2025 ✍️
📸©️: #అనామిక









Comments
Post a Comment