Fire Camp (Telugu 11.12.2025)

⚛️🪷🌳

చలి మంచును ఎదుర్కొనేందుకు 
చలి మంటల ఏర్పాటులో
స్థానికునితో సంభాషణలాడి 
సహాయపడి, సహచరునితో
చిన్న నాటి చిన్ని చిన్ని 
జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకున్నాము.
💭⚖️🙂📝@🌳
📖11.12.2025✍️



Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)