Matriarchy (Telugu 23.11.2025)
⚛️🪷🌳
ధృతి అమ్మ స్వాతి, స్వాతి అమ్మ మాధవి, మాధవి అమ్మ అన్నపూర్ణ, అన్నపూర్ణ అమ్మ లక్ష్మీనరసమ్మ, లక్ష్మీనరసమ్మ అమ్మ మహాలక్షమ్మ, మహాలక్షమ్మ అమ్మ సీతమ్మ
1.సీతమ్మ
2.మహాలక్ష్మమ్మ
3.లక్ష్మీ నరసమ్మ
4.అన్నపూర్ణమ్మ
5.మాధవమ్మ
5.స్వాతమ్మ
7.ధృతమ్మ
మృదువైన మాతృస్వామ్య
ఏడు తరాలను ఏకం చేసిన
ఈ చిరస్మరణీయ చిత్రం
తరాలకు తార్కానంగా
వారసత్వ వారధి
కలిగి కమనీయంగా
ఉన్నతంగా ఉంది.
💭⚖️🙂📝@🌳
📖23.11.2025✍️

Comments
Post a Comment