పోస్ట్‌లు

M.S. Swaminathan (Telugu 29.09.2023)

చిత్రం
⚛️🪷🌳 బెంగాల్ క్షామం తర్వాత  భారత క్షేమం తను కోరుకుని, కలగన్న వైద్య విద్యను,  విశేష (పోలీస్) వృత్తిని  వద్దనుకుని వ్యవసాయ  వృద్ధికి వారధిగా  మారి, మన వాతావరణానికి  సరిపోయే వంగడాలను సృష్టించి,  దిగుమతి దశ నుండి ఎగుమతి దిశగా ఎదిగి రైతులకు రాబడు లు రప్పించి వ్యవసాయంలో హరిత విప్లవానికి పితామహుడైన  మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ గారి  నిర్యాణం నాడు  నివాళులర్పిస్తున్నాను  💭⚖️🙂📝@🌳 📖29.09.2023✍️  "నన్ను దేశమంతా హరిత విప్లవ పితామహుడిగా కీర్తిస్తున్నారు. కానీ ఆ ఘనత నాది కాదు. నేను ముగ్గురు మంచి అమ్మాయిలకు తండ్రిని మాత్రమే!" అని స్వామినాథన్ అనేవారు.   మరియు  హరిత విప్లవంతో పెరిగిన రసాయనాలు, ఎరువులతో భూసారం తగ్గించిందనే విమర్శలను తను అంగీకరించి, హరిత విప్లవం కంటే సతతహరిత (Evergreen) విప్లవం కావాలి" కోరుకున్నారు.   అప్పటి సమస్యలకు హరిత విప్లవం పరిష్కారం, రాబోయే సమస్యలకు సతతహరిత విప్లవం శాశ్వత పరిష్కారం. 💭⚖️🙂📝@🌳 --------------- ©️: Eenadu.net  డాక్టర్ మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ కావాలనుకుంటే ఆయన తన క...

Time Transformation/కాలక్రమం (Eng Telugu 26.09.2023)

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము ఒక వాట్సప్ సందేశం మూలాన్ని అర్థం చేసుకొని, అంతర్మథనంతో అంతర్లీనంగా ఉన్న ఆలోచనలను అభివ్యక్తీకరించి రాసినది ఈ వ్యాసం. శరీరంలోకి వచ్చిన గాలి 1 నిముషంలో, నీరు 4 గంటల్లో, ఆహారం 24 గంటల్లో తిరిగి బయటికు వచ్చేయాలి లేకపోతే, ఉపయోగపడిన శక్తియే మలినంగా మారి రోగగ్రస్థులను చేస్తుంది.   ఆ గత ఆహారం లాగానే గత ఆవశ్యకతలు కూడా ఉపయోగపడి కాలక్రమేణా మలినంగా మారవచ్చు. ఆనాడు ఉపయోగపడిన ‌వాటి ఆధారంగానే ఈ రోజు ఉన్నాము వాటి పట్ల కృతజ్ఞతా భావం ఉంది. కానీ అది కూడా కాలక్రమేనా మలినంగా మారి మన మందహాసాన్ని మృతప్రాయం చేస్తుందని అనిపించి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది.   మనం ప్రతిరోజూ‌ ఏ విధంగా శక్తి కొసం పాత ఆహారాన్ని విసర్జించి మళ్ళీ ఆహారాన్ని తీసుకుంటున్నామో. అలాగే ఉపయోగించిన ఆవశ్యకతలను ఉపయోగపడిన అనుభవాలను ప్రశాంతత (ధ్యానం) ద్వారా శుద్ధి చేసి, గత స్మృతుల నుంచీ లభించిన ఆనందంతో ఆగకుండా మళ్ళీ నూతనంగా ఆ ఆనందం పొందే ప్రయత్నం చేయాలి.  💭⚖️🙂📝@🌳 📖26.09.2023✍️ This article is written by understanding the source of a WhatsApp messa...

Tangible Trio (Compiled 25.09.2025)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము "తెలుగు తెరపై తాదాత్మ్య తత్వ త్రయం" బాలసుబ్రమణ్యం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కె.విశ్వనాథ్ "శ్రీపతి పండితారాధ్య బాల సుబ్రమణ్యం" సుభాషిత సాహిత్యానికి  సుమధుర స్వరంతో  సంగీతాన్ని సంధానించి  శ్రోతలను శ్రావ్యంగా  సంతోషపరచిన సుబ్రమణ్యం  "సినిమా సంగీత సాహిత్య సంఘసంస్కర్త"  ------- "సిరివెన్నెల సీతారామశాస్త్రి" శ్రవణానికి శ్రావణం సంధి చేసి వాణిజ్య వినోద చలన చిత్రాలకు సాంప్రదాయ సామాజికాంశలను  కవితాత్మక కళాత్మక కుంభవృష్టిని పద పాటలతో పాఠాలుగా పండించి  తెలియని తెలుగు తెలియజేసిన  సాహిత్య సమ్మోహన సాసనం  సిరివెన్నెల సీతారామశాస్త్రి ------- "కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథుడు" తెలుగు తెరమీద కళా తేజస్సును  తెచ్చిన తపన కళా తపస్వి.... కృషిగా కళను కాపు కాసి  కళాఖండాలను కృతిపరిచిన  కమనీయ కళాతపస్వి కాశీనాధుని.....   వెండితెరకు విశిష్టంగా విశదీకరించిన   విలక్షణ విశేష విషయ వారాలు  వర్షంపజేసిన విశ్వనాథుడు..... కళాతపస్వి కాలంలో కలిసిపోవడం  కలగా కనిపిస...

S.P. Balasubramaniam (Telugu 25.09.2023)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సుభాషిత సాహిత్యానికి  సుమధుర స్వరంతో  సంగీతాన్ని సంధానించి  శ్రోతలను శ్రావ్యంగా  సంతోషపరచిన సుబ్రమణ్యాన్ని  "సినిమా సంఘసంస్కర్త స్మృతిగా"  తలుస్తూ వెలుగైన తెలుగుదనానికి  నిర్వాణ దినాన నివాళులర్పిస్తున్నాను. --------- "శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం" గారు 50 సంవత్సరాలకు పైగా మూడు తరాల వారికి గానంతో ఓ జీవనదిలా ప్రవహించి శ్రోతలను ప్రమోదింపచేసి మృత్యువు అనే సహజ ప్రక్రియలో సంధానించి దివ్య స్మృతి గా నిలిచిన వారిని వారి వర్ధంతి రోజున తలుస్తూ నివాళులర్పిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖25.09.2023✍️ ---- "తెలుగువెలుగు" పత్రికతో బాలు గారు పంచుకున్న అభిప్రాయాలు, ఆలోచనలు...  నా జీవితం తెరచిన పుస్తకం. నా గురించి అందరికీ అంతా తెలుసు. ఏదో గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చేస్తూ ఉంటారు.. నాకు అది ఇష్టం ఉండదు. నా పేరు ముందర అవి పెట్టి రాయడమూ నచ్చదు. గొప్ప గాయకుణ్ని కాకపోవచ్చు కానీ, నేను మంచి గాయకుణ్ని. సంగీత సాహిత్యాల్లో అభినివేశం లేకపోతే గాయకులు కాలేరు. సాహిత్యాన్...

Simple Phenomenal Technology (TT 22.09.2023)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము (సరళ అసాధారణ సాంకేతికత) సాంకేతికత అనేది మనకు అవసరమైన ఫలితాన్ని మన ఆదేశానుసారం అందించే వ్యవస్థ (ఆ వ్యవస్థ సాధారణంగా మనం రూపొందించినది కాదు), అంతర్గత విధులు మన కళ్ళకు కనిపించకపోయినా, బయటి నుండి మనం ఇచ్చే ఆదేశాల ప్రకారం, ఇది అంతర్గతంగా పని చేసి మనకు కావలసిన ఫలితాన్ని అందిస్తుంది. నేను "విశ్వాసం/ఆశీర్వాదాలు/ ప్రార్థనలు / శుభాకాంక్షలు" వీటిని సరళమైన అసాధారణమైన సాంకేతికతగా పిలవాలనుకుంటున్నాను. ఇవి సాధారణమైన ఆలోచనలే, కానీ చాలా శక్తివంతమైనవి, ఇవి అనేక పరోక్ష మార్గాల్లో సాంకేతికతలా పనిచేస్తుందని భావిస్తున్నాను. ఈ సాంకేతికతకి (విశ్వాసం/ఆశీర్వాదాలు/ప్రార్థనలు/శుభాకాంక్షలు) దైవం (సర్వం) బలమైన పునాది అని భావిస్తున్నాను. ఆనందం కోసం ఆ సాంకేతికతతో వ్యవహరించడానికి నమ్మకం మరియు పని అనేవి రెండు ముఖ్యమైన స్వీయ-పదార్ధాలు ఉపయోగించాలనుకుంటున్నాను. 💭⚖️🙂📝@🌳 📖22.09.2023✍️ https://bharghavashyam.blogspot.com/2022/09/blessings-blissfulness.html I want to call this "Belief / Blessings / Prayers / Wishes" as Simple Phenomenal Technology.  Technology ...

On Train (E 21.9.2023)

⚛️🪷🌳    🚂🚋 Train is Tangible with  Total Troops with  The Treaty of Togetherness 🤝🙂  💭⚖️🙂📝@🌳  📖21.09.2023✍️  

Padma Pedda Amma Birthday (2) (Telugu 16.09.2023)

⚛️🪷🌳    శుద్ధ శ్లోక శైలి సానుకూల సాటి వృత్తాంతాలా వక్త అమాయకత్వం మరియు ధైర్యం  కలబోసిన వ్యక్తిత్వమైన  జ్యేష్టమాతకు జన్మదిన శుభాకాంక్షలు. పసి మనసుతో పరమాత్ముని  పసిడి కాంతులను ప్రసాదంలా  పొందుతున్న పద్మ పెద్దమ్మకు  పుట్టినరోజు పండగ  శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳  📖16.09.2023✍️

Bhimashankar (Telugu 09.09.2023)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము గత ఏడాది ఇదే రోజున భీమశంకరంలో స్వామి దర్శన భాగ్యం కలిగింది.  భీమశంకరుని భాగ్యం  పొందుటకై ప్రయాణంలో  సందోహం స్థితిస్థాపకమై నిరీక్షణ నిరుత్సాహపరిచిన పరీక్షించిన పరమేశ్వరునికై ప్రయాణం, ప్రణవనాదంతో  సుదీర్ఘంగా సాగి  దర్శనానికి దారిచ్చే ప్రతి ముందుడుగు  ప్రకాశంగా మారి శివుని సమక్షంలో శంకరుని స్పర్శ, వీక్షణనే విజయంగా  మారి మనల్ని  పావన పరమానందం  కలిగించి కృతార్థులను చేసినది  💭⚖️🙂📝@🌳 📖09.09.2023(24)✍️ EnTREE కల్పవృక్షము

Sri Krishna Philosophy (English 07.09.2023)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Lord Krishna's nature seems like a great ocean. Even though I do not fully understand, I am imagining & enjoying Krishna's philosophy gradually with intuition, which is the medium like a boat in the vast ocean. Like the rays of  Sun, Lord Sri Krishna has innumerable angles and dimensions in his personalities with dualitic ideas  and non-dualitic ideology  He caused many different opinions. He gave the impression that everything was him. He said that there is no virtue beyond non-violence. He said that war is also a virtue. He asked to do the work. Also told to leave the work.   He introduced the the balanced energy of dualities and Advaita (Non-Duality) state,  Lord Krishna did all the things, and after doing them he did not associate with that. I pray that the perfection of Sri Krishna will uplift us and increase our ecstasy. (Ecstasy is a playful way of thinking without hope of success and fe...

Teacher's Day (05.09.2023)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Since infancy, in direct and indirect modes through many people and subjects by theirs active and passive positive contributions to life. Thank you for your teachings, Even though I didn't recognise, In a "Abstract Broad" way I'm considering everyone and each subject of you as my teacher.  I'm expressing my Gleeful Gratitude for your contribution to my life. Happy Teacher's Day to you all. ------------ పసితనం నుండి ప్రత్యక్ష మరియు పరోక్ష పద్ధతులలో చాలా మంది వ్యక్తుల మరియు విషయాల ద్వారా వారి క్రియాశీలక మరియు నిష్క్రియాత్మక సానుకూల సహకారాలతో జీవితానికి అందించిన మీ బోధనలకు ధన్యవాదాలు. నేను చాలామందిని గుర్తించనప్పటికీ, వియుక్తమైన విస్తృత మార్గంలో నేను ప్రతి ఒక్కరినీ మరియు మీలోని ప్రతి అంశాన్ని నా గురువుగా పరిగణించే ప్రయత్నం చేస్తున్నాను. నా జీవితానికి మీరు అందించిన సహకారానికి కృతార్థుడనై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖05.09.2023✍️ https://bharghavashyam.blogspot.com/2022/0...

Adi Sheshaiya Tataiya (27.08.2023)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Adi Sheshaiya Tataiya/ ఆదిశేషయ్య తాతయ్య  దైవభక్తి దీర్ఘదృష్టి  దయాగుణం  ధారణాగావించిన ధీరులు దైవం దీవించబడిన దీర్ఘాయుష్మంతులు  పుత్రులు ప్రౌత్రులు పుత్రికలు పౌత్రికలను ప్రేమ పెద్దరికంతో పరివార పరిధిని  ప్రేమించి పాలించిన ప్రియమైన పెద్దవారు కుటుంబంలో కురువృద్ధుడిగా  కాలంతో కొనసాగిన కాంతి కోవిదుని జననంతో కనకాభిషిక్తుడైన అన్నపూర్ణమ్మ పుత్రుడు, మా ఆదిశేషయ్య పితామహుడు (అన్నపూర్ణమ్మనందనుడు ఆదిశేషయ్య తాతయ్య ) తాతయ్య మీరు దివికెగిన దిన స్మరణతో  మీ తత్వాన్ని త్యాగాన్ని తలుస్తూ... మీ దాని కంటే ముందర జన్మించిన  మీ మనవలు సుందర్ (ఆర్య) & సాకేత్ ఇరువురికి హృదయపూర్వక హార్థిక జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖27.08.2023✍️

Chandrayan-3/చంద్రయన్ (Telugu 23.08.2023)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము Chandrayan-3/చంద్రయన్-3 మానవుని మీమాంసలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకృతి పరిశోధన ప్రక్రియలో జాబిల్లిపై జ్ఞాన జైత్ర యాత్రకు శాస్త్ర శ్రీకారం చుట్టి చంద్రునిపై మరో మెట్టు మెరుగుపరుచుకున్నందుకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు. చందమామ రావే అని  లాలీ పాట పాడే దగ్గర నుండి  చందమామ దక్షిణ ధ్రువం చేరే వరకు ఎదిగాం  👏 🚀🇮🇳🫡 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ISRO - Indian Space Research Organisation అభినందనలు 💭⚖️🙂📝@🌳 📖23.08.2023✍️

సుప్రజా రాయబారి (Telugu 22.08.2023)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Supraja Rayabari/  సుప్రజా రాయబారి సమన్వయ సాద్విగా  సంకోచమైన సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలతో   స్ఫూర్తిని సంభవింపచేసి సంతోషపరిచే స్వభావ  స్వరూప సుప్రజకు హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు..... 💭⚖️🙂📝@🌳 📖22.08.2023✍️ -------------------------------- Quora Quests ❓ Righteous Responses ✍️ Of Supraja Rayabari , 🙂 Overwhelmingly Optimistic 📈 💭⚖️🙂📝@🌳 📖22.08.2022✍️ https://bharghavashyam.blogspot.com/2022/08/colleagues-content-supraja-rayabari.html --------------------------------------------------- Q) What should I do when I get the overwhelming weight of doing too much and at the same time feeling like it's not enough? R) Sit down and relax. Take a deep breath. First, be clear about what you wanted to do and what is all required to do. Just keep checking your progress. So you will know clearly, at what distance you stand from your dream. Make the habit of writing it down. You will get t...

World Senior Citizens Day (T/E 21.08.2023)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం/ World Senior Citizens Day  పెద్దవారితో సాన్నిహిత్యం చాలా అవసరం.  వారు మనకు కిటికీ లాంటివారు, వారి పక్కన ఉంటే వారి ద్వారా మన భవిష్యత్తును మనం చూసుకోవచ్చు. జీవితంలో వారు అనుభవించినవే మనం కూడా అనుభవించవచ్చు. వారి సాంగత్యంలో కొన్ని సంఘర్షణలు మనం అనుభవించకుండానే అర్ధమవుతాయి. మన అపరిపక్వత మరియు అనుభవరాహిత్యం వల్ల జీవితంలో జరిగే తప్పులను మనం పట్టించుకోము, వాటి పర్యవసానాలను భరించవలసి ఉంటుంది. మనం ఏ పొరపాట్లు చేయబోతున్నామో అదీ కూడా వారు చూసి ఉంటారు. వారు చూసిన తప్పులు మన ద్వారా పునరావృతం కాకుండా "జాగ్రత్త పాఠాలు" చెప్పే శక్తి వారికి ఉంది. తద్వారా తప్పులను మనం  ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. World Senior Citizens Day Relationship with elder people is very important for our life. They are windows to us. We can see our future from their side. We can experience what they experienced in life. In their company, some of the conflicts can be understood without us experiencing it. D ue to our immaturity and ...

Concerned Click (Telugu 20.08.2023)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము Concerned Click  📸©️: #అనామిక చిత్రం చింతను చూపించవచ్చు కానీ కొంతవరకు కొంతమంది జనుల జీవితానికి  సహజ సృజనకీ సాక్ష్యం  ఈ చారిత్రక చిత్రం. 💭⚖️🙂📝@🌳 📖20.08.2023✍️

World Photography Day (Telugu/English 19.08.2023)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము ప్రపంచ ఛాయాగ్రహణ దినోత్సవం కెమెరా తన కంటితో  ప్రియమైన ప్రకృతిని,  మన కదలికలను,  మనవారి కళలను  కళ్ళకు కట్టినట్లుగా  అంకాత్మకంగా అందించే  సాంకేతిక సాక్ష్యం అనుభవ అనుభూతి చిద్విలాస చరసాల "చిత్రం" మన చిత్తమయింది.  " ప్రపంచ ఛాయాగ్రహణ  దినోత్సవం" 💭⚖️🙂📝@🌳 📖19.08.2023✍️ EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము ప్రపంచ ఛాయాగ్రహణ దినోత్సవం/ World Photography Day కెమెరా తన కంటితో మన కదలికలను, మనవారి కళను, కళ్ళకు కట్టినట్లు అంకాత్మకంగా అందించే సాంకేతిక సాక్ష్యం అనుభవ అనుభూతి చిద్విలాస చరసాల "చిత్రం" మన చిత్తమయింది.  The "Photo" is Joyful Jail of our Memories, it's the technical evidence that the camera with its eye digitally provides 'Innate (Nature), Inspiration, Our movements and our beloved art's 💭⚖️🙂📝@🌳 📖19.08.2023✍️