Concerned Click (Telugu 20.08.2023)

EnTREE     ⚛️🪷🌳      కల్పవృక్షము
Concerned Click 


📸©️: #అనామిక

చిత్రం చింతను చూపించవచ్చు
కానీ కొంతవరకు కొంతమంది
జనుల జీవితానికి 
సహజ సృజనకీ సాక్ష్యం 
ఈ చారిత్రక చిత్రం.
💭⚖️🙂📝@🌳
📖20.08.2023✍️



Comments

  1. Excellent 👌👌👌

    ReplyDelete
  2. మనిషి బ్రతుకు చిత్రమిది. జూమ్ చేసి చూస్తే పర్యావరణ కాలుష్య ప్రభావం మనిషిపై ఎంతగా ఉంటుందో తెలుస్తుంది. నోటిలో జల కాలుష్యం, ముక్కులో వాయు కాలుష్యం, కంటిలో పొగ కాలుష్యం. ఇన్ని కాలుష్యాల మధ్య మనిషి మనుగడ కొనసాగించ వలసి రావడం...!!
    - Jyothi Mohan -

    ReplyDelete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)