Adi Sheshaiya Tataiya

🌲✍️:  🌈⚛️😊

Adi Sheshaiya Tataiya/ఆదిశేషయ్య తాతయ్య 

దైవభక్తి దీర్ఘదృష్టి దయాగుణం 
ధారణాగావించిన ధీరులు
దైవం దీవించబడిన దీర్ఘాయుష్మంతులు 

పుత్రులు ప్రౌత్రులు పుత్రికలు పౌత్రికలను
ప్రేమ పెద్దరికంతో పరివార పరిధిని 
ప్రేమించి పాలించిన ప్రియమైన పెద్దవారు
కుటుంబంలో కురువృద్ధుడిగా 
కాలంతో కొనసాగిన కాంతి

కోవిదుని జననంతో కనకాభిషిక్తుడైన
అన్నపూర్ణమ్మ పుత్రుడు, మా ఆదిశేషయ్య పితామహుడు
(అన్నపూర్ణమ్మనందనుడు ఆదిశేషయ్య తాతయ్య )

తాతయ్య మీరు దివికెగిన దిన స్మరణతో 
మీ తత్వాన్ని త్యాగాన్ని తలుస్తూ...

మీ దాని కంటే ముందర జన్మించిన 
మీ మనవలు సుందర్ (ఆర్య) & సాకేత్ ఇరువురికి
హృదయపూర్వక హార్థిక జన్మదిన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳 
Energy Enjoy Entity 
 అమృత ఆనంద అస్తిత్వం




Comments

  1. (((ఈరోజు ఆదిశేషయ్య తాతయ్య ఆంగ్ల తేదీల ప్రకారం గా స్వర్గస్తులైన రోజు, అలాగే వారి మనవడు సాకేత్ ఆమంచర్ల మరియు ముని మనవడు ఆమంచర్ల నాగ సాయి సుందర కోవిద్ ఆర్య జన్మదినం)))
    తాతయ్య తత్వ లక్షణ లక్షణాలను స్మరిస్తూ సాకేత్ మరియు ఆర్యకు హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
    The Amancherla Clan Uplifter (వంశోద్దారక) Aarya and Saketh Wishing you a Splendid Blissful Blossom Birthday wishes. The Clan Uplifter is neither a tag, nor an expectation from you, but it's a kind of giving some "Personal instincts for innate personality* to transform the self in society.
    In this transverse life, as medium, I came (coming) across through this instincts (blessings) from all family members for innate personality. Now I'm "trying to try" to work on that "Holistic Clan Upliftment through the actualization". With blessings from elders/God, as a medium I'm wishing you to be a "Clan Uplifter" in this life process.

    ReplyDelete
  2. ధన్యులు.. పూజ్యులు🙏

    ReplyDelete
  3. పెద్ద నాన్న కు 🙏🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao