Chandrayan-3/చంద్రయన్
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
Chandrayan-3/చంద్రయన్-3
మానవుని మీమాంసలకు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
ప్రకృతి పరిశోధన ప్రక్రియలో
జాబిల్లిపై జ్ఞాన జైత్ర యాత్రకు
శాస్త్ర శ్రీకారం చుట్టి చంద్రునిపై
మరో మెట్టు మెరుగుపరుచుకున్నందుకు
శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు.
చందమామ రావే అని
లాలీ పాట పాడే దగ్గర నుండి
చందమామ దక్షిణ ధ్రువం
చేరే వరకు ఎదిగాం
👏 🚀🇮🇳🫡
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
ISRO - Indian Space Research Organisation
అభినందనలు
💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity
Comments
Post a Comment