World Senior Citizens Day

🌲✍️:  🌈⚛️😊
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం/
World Senior Citizens Day 

పెద్దవారితో సాన్నిహిత్యం చాలా అవసరం. వారు మనకు కిటికీ లాంటివారు, వారి పక్కన ఉంటే వారి ద్వారా మన భవిష్యత్తును మనం చూసుకోవచ్చు. జీవితంలో వారు అనుభవించినవే మనం కూడా అనుభవించవచ్చు. వారి సాంగత్యంలో కొన్ని సంఘర్షణలు మనం అనుభవించకుండానే అర్ధమవుతాయి. మన అపరిపక్వత మరియు అనుభవరాహిత్యం వల్ల జీవితంలో జరిగే తప్పులను మనం పట్టించుకోము, వాటి పర్యవసానాలను భరించవలసి ఉంటుంది. మనం ఏ పొరపాట్లు చేయబోతున్నామో అదీ కూడా వారు చూసి ఉంటారు. వారు చూసిన తప్పులు మన ద్వారా పునరావృతం కాకుండా "జాగ్రత్త పాఠాలు" చెప్పే శక్తి వారికి ఉంది. తద్వారా తప్పులను మనం ఎదుర్కోవాల్సిన అవసరం రాదు.

World Senior Citizens Day

Relationship with elder people is very important for our life. They are windows to us. We can see our future from their side. We can experience what they experienced in life. In their company, some of the conflicts can be understood without us experiencing it. Due to our immaturity and inexperience we neglect our mistakes in life and have to bear the consequences. They would have seen what mistakes we were going to make. They have the Energy to teach us "Caution lessons" So that we do not need to face those mistakes

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
 అమృత ఆనంద అస్తిత్వం



Comments

  1. 💯 % కరెక్ట్

    ReplyDelete
  2. చాలా బాగా రాసావు

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao