World Photography Day

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
ప్రపంచ ఛాయాగ్రహణ దినోత్సవం

కెమెరా తన కంటితో 
ప్రకృతిని ప్రేరణను, 
మన కదలికలను, 
మనవారి కళలను 
కళ్ళకు కట్టినట్లుగా 
అంకాత్మకంగా అందించే 
సాంకేతిక సాక్ష్యం
అనుభవ అనుభూతి
చిద్విలాస చరసాల
"చిత్రం" మన చిత్తమయింది. 
"ప్రపంచ ఛాయాగ్రహణ దినోత్సవం"

💭⚖️🙂📝@🌳
📖19.08.2023✍️

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
ప్రపంచ ఛాయాగ్రహణ దినోత్సవం/
World Photography Day

కెమెరా తన కంటితో మన కదలికలను, మనవారి కళను, కళ్ళకు కట్టినట్లు అంకాత్మకంగా అందించే సాంకేతిక సాక్ష్యం అనుభవ అనుభూతి చిద్విలాస చరసాల "చిత్రం" మన చిత్తమయింది. 

The "Photo" is Joyful Jail of our Memories, it's the technical evidence that the camera with its eye digitally provides 'Innate (Nature), Inspiration, Our movements and our beloved art's

💭⚖️🙂📝@🌳
📖19.08.2023✍️



Comments

  1. ఫొటో నిన్నటి జ్ఞాపకం..!!!
    కొందరు తీసి మనకి కనువిందు చేస్తే
    మరికొందరు వారి కళ్ళతోనే తీసుకుని మదిలో పదిలంగా దాచుకున్న #ఫోటోగ్రాఫర్స్ ఎందరో❤️

    #అరుణశ్రీ✍️

    ReplyDelete
  2. కెమెరా తన కంటితో మన కదలికలను, మనవారి కళను, కళ్ళకు కట్టినట్లు అంకాత్మకంగా అందించే సాంకేతిక సాక్ష్యం అనుభవ అనుభూతి చిద్విలాస చరసాల "చిత్రం" మన చిత్తమయింది.

    The "Photo" is Joyfull Jail of our Memories, it's the technical evidence that the camera with its eye digitally provides 'Innate (Nature), Inspiration, Our movements and our beloved art's"

    💭⚖️🙂📝@🌳

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)