Bhimashankar

⚛️🪷📧

గత ఏడాది ఇదే రోజున భీమశంకరంలో స్వామి దర్శన భాగ్యం కలిగింది. 

భీమశంకరుని భాగ్యం 
పొందుటకై ప్రయాణంలో 
సందోహం స్థితిస్థాపకమై
నిరీక్షణ నిరుత్సాహపరిచిన
పరీక్షించిన పరమేశ్వరునికై
ప్రయాణం, ప్రణవనాదంతో 
సుదీర్ఘంగా సాగి 
దర్శనానికి దారిచ్చే
ప్రతి ముందుడుగు 
ప్రకాశంగా మారి
శివుని సమక్షంలో
శంకరుని స్పర్శ,
వీక్షణనే విజయంగా 
మారి మనల్ని 
పావన పరమానందం 
కలిగించి కృతార్థులను చేసినది 


💭⚖️🙂📝@🌳
📖09.09.2023(24)✍️
EnTREE కల్పవృక్షము

Comments

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao