Time Transformation/కాలక్రమం

🌲✍️: 🌈⚛️😊

ఒక వాట్సప్ సందేశం మూలాన్ని అర్థం చేసుకొని, అంతర్మథనంతో అంతర్లీనంగా ఉన్న ఆలోచనలను అభివ్యక్తీకరించి రాసినది ఈ వ్యాసం. 

శరీరంలోకి వచ్చిన గాలి 1 నిముషంలో, నీరు 4 గంటల్లో, ఆహారం 24 గంటల్లో తిరిగి బయటికు వచ్చేయాలి లేకపోతే, ఉపయోగపడిన శక్తియే మలినంగా మారి రోగగ్రస్థులను చేస్తుంది. 

ఆ గత ఆహారం లాగానే గత ఆవశ్యకతలు కూడా ఉపయోగపడి కాలక్రమేణా మలినంగా మారవచ్చు. ఆనాడు ఉపయోగపడిన ‌వాటి ఆధారంగానే ఈ రోజు ఉన్నాము వాటి పట్ల కృతజ్ఞతా భావం ఉంది. కానీ అది కూడా కాలక్రమేనా మలినంగా మారి మన మందహాసాన్ని మృతప్రాయం చేస్తుందని అనిపించి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది.

మనం ప్రతిరోజూ‌ ఏ విధంగా శక్తి కొసం పాత ఆహారాన్ని విసర్జించి మళ్ళీ ఆహారాన్ని తీసుకుంటున్నామో. అలాగే ఉపయోగించిన ఆవశ్యకతలను ఉపయోగపడిన అనుభవాలను ప్రశాంతత (ధ్యానం) ద్వారా శుద్ధి చేసి, గత స్మృతుల నుంచీ లభించిన ఆనందంతో ఆగకుండా మళ్ళీ నూతనంగా ఆ ఆనందం పొందే ప్రయత్నం చేయాలి. 

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity 

This article is written by understanding the source of a WhatsApp message and expressing thoughts that are intertwined with intuition.

The air that entered the body should be returned in 1 minute, water in 4 hours, food in 24 hours, otherwise, the energy used will become polluted and make us sick.

Just like that past food, past necessities can be useful and become contaminated over time. We are here today based on what we have benefited from then. I are grateful for that. But that too will become contaminated over time and kill my appetite and I want to be careful on this regard.

How every day, we retake our food for energy, Similarly.. the used necessities should be refined by serenity (meditation) and try to regain that happiness anew without stopping with the joy gained from past memories.

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao