Tangible Trio

🌲✍️:🌈⚛️😊
"తెలుగు తెరపై తాదాత్మ్య తత్వ త్రయం"

బాలసుబ్రమణ్యం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కె.విశ్వనాథ్


"శ్రీపతి పండితారాధ్య బాల సుబ్రమణ్యం"

సుభాషిత సాహిత్యానికి 
సుమధుర స్వరంతో 
సంగీతాన్ని సంధానించి 
శ్రోతలను శ్రావ్యంగా 
సంతోషపరచిన సుబ్రమణ్యం 
"సినిమా సంగీత సాహిత్య సంఘసంస్కర్త" 
-------

"సిరివెన్నెల సీతారామశాస్త్రి"

శ్రవణానికి శ్రావణం సంధి చేసి
వాణిజ్య వినోద చలన చిత్రాలకు
సాంప్రదాయ సామాజికాంశలను 
కవితాత్మక కళాత్మక కుంభవృష్టిని
పద పాటలతో పాఠాలుగా పండించి 
తెలియని తెలుగు తెలియజేసిన 
సాహిత్య సమ్మోహన సాసనం 
సిరివెన్నెల సీతారామశాస్త్రి
-------
"కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథుడు"

తెలుగు తెరమీద కళా తేజస్సును 
తెచ్చిన తపన కళా తపస్వి....
కృషిగా కళను కాపు కాసి 
కళాఖండాలను కృతిపరిచిన 
కమనీయ కళాతపస్వి కాశీనాధుని.....
  వెండితెరకు విశిష్టంగా విశదీకరించిన  
విలక్షణ విశేష విషయ వారాలు 
వర్షంపజేసిన విశ్వనాథుడు.....
కళాతపస్వి కాలంలో కలిసిపోవడం 
కలగా కనిపిస్తోంది.

మృత్యుర్మా అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతిః

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity

Comments

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao