Saketh Sowmya Marriage (Telugu 30.04.2026)

⚛️🪷☀️🍃@🌳 

 “(కొన్ని కారణాలరిత్య
బృహత్ బెంగళూరులో 
వివాహానికి విచ్చేయలేక 
తిరు తిరుపతిలో 
విందుకు విచ్చేయలేక
చాలా చింతిస్తూన్నాను)” 

బృహత్ బెంగళూరు 
కళ్యాణం కార్యక్రమం 
నిర్వహించి, నేడు 
తిరు తిరుపతిలో 
విందు వేడుకిస్తున్న
మృత్యుంజయ మాధురి 
బాబాయి పిన్నిలకు
అభినందనలు. 

మృత్యుంజయ మాధురి 
బాబాయి పిన్నిల భవ్యమైన
కనిష్ట కుమారుడైన 
సాకేత్ సౌమ్యతో 
వైభవంగా వివాహం
చేసుకుని చిద్విలాసంగా 
ఏడడుగులతో ఏకమై
వైవాహిక వ్యవస్థలో 
బాధ్యతగా బరిలో 
దిగి ధైర్యంగా
ప్రయాణం ప్రారంభించిన
ఇంపైన ఇరువురికి 
హార్థిక హృదయపూర్వక 
శుభమైన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖30.04.2026✍️


కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)