Vamsi Annaya & Kavita Vadina
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
అన్నయ్య 🤝 వదిన
దివ్యమైన దేవి దీవెనలతో ధీయుక్తి
ప్రసాదంగా పొంది, ప్రామాణిక వివాహ
ప్రేరేపితమై ప్రమాణ
ప్రణయ ప్రయాణంలో ప్రాణమై
సాంప్రదాయ మరియు సాంకేతిక
పద్ధతుల సమతుల్యం పాటిస్తూ
ప్రకాశిస్తూ పయనిస్తూ
ఒకరికొకరుగా ఒక్కటైన
ఇరువురికి ఇరవైవ (వింశతి-20వ)
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు....
💭⚖️🙂📝@🌳
📖06.11.2023✍️
Comments
Post a Comment