Bindu Pinni Srinivas Babai Marriage Anniversary
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
బిందు పిన్ని ---- శ్రీనివాస్ బాబాయ్
ఆలోచన ధోరణికి, ఆరోగ్య దృక్పథానికి
అనుసంధానమైన ఆలుమగలకు
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
Babai Pinni....Srinivas Babai
The couple with the contentment of
Pondering Perspectives, Fitness Freaks... Wishing Warm Wedding Anniversary
పిన్ని మరియు బాబాయ్ వివాహ చరిత్ర (నుంచి/ద్వారా) తెలుసుకోవడం నాకు సానుకూల "చరిత్ర పాఠం లాంటిది
దీనిలో ఉన్న పాఠాలు
తల్లిదండ్రులలో స్థిరమైన అంతఃకరణం
సోదరుల బాధ్యత
బంధువుల సహకారం
స్నేహితుల మద్దతు
గురువు దీవెనలు
వధూవరుల నమ్మకం, దృష్టి మొదలైనవి.
----
ఆలోచన ధోరణికి, ఆరోగ్య దృక్పథానికి
అనుసంధానమైన ఆలుమగలకు
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
+++++++++++
Pinni and Babai's marriage history
Knowing (from/through) was like a optimistic "history lesson" for me
In this there are lessons
Stable mind in parents,
Responsibility of Brothers,
Co-operation of relatives,
Support by friends,
Blessings of Guru,
Trust & Vision in the Couple, etc.
---
The Couple with the Synergy of Pondering Perspectives, Fitness Freaks. Wishing Warm Wedding Anniversary
💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity
Comments
Post a Comment