Duo Couple

⚛️🪷📧

ఆమంచర్ల అన్నదమ్ములు 
సాయి పృథ్వీలకు
భార్యలగా బాసటనిచ్చే
స్నేహ ప్రవళికల
రాకతో రూపాంతరంచెంది
పరస్పర ప్రమాణాలతో
ప్రమాణంగా ప్రయాణ
బాధ్యతల బరిలో 
భవ బంధ భావనగా 
పెళ్లితో పరివర్తన 
చెంది చక్కగా
ఇద్దరుగా ఇరువురు ఈరోజునే
స్నేహవత్సవ ప్రవళికనాథులుగా
ఏకమైన ద్వి దంపతులు,
సంతోషంగా సాగే సోదరులకు 
వదినలకు ‌వివాహ వార్షికోత్సవ 
శుభ శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
📖09.06.2024✍️ 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

---------------------------
Synergic Set
Srivatsava and Sneha 
(Annaiya and Vadina) 🤝
Aspirational Warm Wishes for Wedding Anniversary 👍
Maintain this Blissful Blossom Balanced Momentum Mutually in all Moments 🙂
Enjoy the Synergy 🌞🌹
----------
Pleasant Pair 
Prudhvinath Pravalika 👌 
(Annaiya and Vadina)

Auspicious Warm Wishes for 1st Wedding Anniversary 🤝
Blissful Beginning of Blossom Balanced Mutual Momentum:- Marriage 🙂
Enjoy the Energy 👍

💭⚖️🙂📝@🌳
📖09.06.2022✍️



Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao