AbhiThi SwaRam

''అభిరామ్ స్వాతి"
రాముని భాగం కాంతి తార

"అభితి స్వరం"
(The Synergistic Cosmos in 
the Separate Chaos Words
ABHI_RAM & SWA_THI (1_2 & 3_4) is
Abhi_Thi @ Swa_Ram (1_4 @ 3_2))

కడప కందుకూరులలో ఒకరొకరుగా
నెల్లూరు జిల్లా నేపథ్యమును జ్ఞానంతో 
వికసించి విరాజిల్లి, తల్లిదండ్రులు తెలిపిన
కళ్యాణంతో కలిసి ఒకరికొకరై...

నగర, తిరుపతిలలో నివాసముండి తిరిగుతూ.... 
పరివార ప్రేమకు పాత్రులై,  
భవబంధాలకు బాధ్యతవహిస్తూ ...
సమతుల్య సామరస్య సంతోష స్ఫూర్తితో,

*"అభితి స్వరం"* సంపత్తి గా గల ఆలుమగలు 
ఇంపైన ఇరువురు చక్కగా చిద్విలాసంగా
సంతోషంగా సాగాలనే స్మరణతో 
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
అమ్ములు అభిరామ్ బావ

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity


Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao