లాల్ బహదూర్ శాస్త్రి (02.10.2022)

⚛️🪷🌳

నిరాడంబరత, నిజాయితీకి 
నిలువెత్తు నిదర్శనంగా 
నిలిచిన నాయకుడు.

జై జవాన్ జై కిసాన్ అను దార్శనికత 
నిండిన నినాదాలతో సైనిక 
వ్యవసాయ వ్యవస్థలను 
దృఢమైన దారిలో నడిపించిన మార్గ"దర్శకుడు"

తన ఆదర్శాలను అవలంబించడానికి 
త్యాగాన్ని సిద్ధపడిన సిద్ధ పురుషుడైన 
లాల్ బహదూర్ శాస్త్రి గారి తలుస్తూ 
వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను

💭⚖️🙂📝@🌳
📖02.10.2022✍️

కామెంట్‌లు

  1. గాంధీతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి ది రాసినందుకు చాలా సంతోషంగా ఉంది.

    ఇద్దరు ఇద్దరే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

World Environment Day (Telugu 05.06.2026)

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

Telangana Formation Day (Telugu 02.06.2026)