Posts

Showing posts from August, 2022

పుట్టినరోజు శుభాకాంక్షలు పెదనాన్న

Image
పలుకూరి పెద్దవారు  పాతపాటి పెద్ద అల్లుడు ఉత్తమ ఊత ఉద్యోగి  "క్రమశిక్షణ కాంతి కిరణం" "సనాతన సంప్రదాయ సహవాసి" అయిన పెద్దనాన్నకు ఈ సంవత్సరం తిథి తేదీ సంఘమించి వచ్చిన పుట్టినరోజు నాడు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

పార్వతీదేవి ఒంటికి రాసుకున్న పసుపు ద్వారా మానవ దేహం, గజాసురునికి మూషికసురునికి వచ్చిన వరదానం ప్రకారం ఏనుగు మస్తిష్కం, ఎలుక వాహనం, దేవతల ఆశీస్సులతో ద్విజత్వం పొందిన దైవం వినాయకుడు ....... ప్రకృతి పదార్థం (పసుపు, పిండి), మానవుడు, ఏనుగు, ఎలుక, రాక్షసుడు, దేవుడు, ఇలా భవ్యంగా భావ్యంగా బాహ్యంగా ఏర్పడిన భవ భగవంతుడు విగ్నేశ్వరుడు. స్వీయ భిన్నత్వంలో ఏకత్వానికి గల ఉదాహరణగా ఏకదంతునీ భావిస్తున్నాను. గణాధిపత్యం కోసం కుమారస్వామితో జరిగిన పోటీలో తల్లితండ్రులే తన ప్రపంచం అని విశ్వసించి, వారికి ప్రదక్షణ చేసి, భూ ప్రదక్షిణ పూర్తి చేసిన , వాస్తవ విశ్వాస వ్యాఖ్యాన విగ్రహం వినాయకుడు....... అలంకారాలలోని (ఉపమాన ఉపమేయ రూపక...) అస్తిత్వాన్ని విశ్వాసంతో అభివ్యక్తీకరించి "యద్భావం తద్భవతి" ఆనే‌ సానుకూల సరళ సిద్ధాంతానికి, సాకారరూపంగా గణపతిని భావిస్తాను. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

ప్రకృతి జ్ఞానం మమేకం

Image
ప్రకృతి తన ధర్మాలను ఎప్పుడు మర్చిపోదు తన రహస్యాలు ఎవరు నేర్పేవి కాదు అవి  జీవితంలో లోనే మమేకమై ఉంటుంది. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

Image
🌈📧📜 తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినం. తన పుట్టినరోజుని ప్రభుత్వం తెలుగు భాష దినోత్సవంగా జరుపుతోంది. గద్య తిక్కనగా పేరొందిన కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు భాషా వ్యవహారానికి మూలపురుషుడు కాగా, గిడుగు వెంకట రామమూర్తి శిష్ట (ప్రమాణ, ప్రస్తుత) వ్యావహారిక భాషోద్యమం ప్రారంభించి అందరికీ విద్యను చేరువ చేసిన కార్యదీక్షుడు. పూర్వం తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని ప్రజలు మాట్లాడే భాష, పుస్తకాల భాష మధ్య తేడాలు ఉన్నాయని విద్యకు అవకాశం ఉన్నా చాలామంది విద్యకు దూరమవుతున్నారు అన్నది గిడుగు రామమూర్తి అనుభవంతో వల్ల కలిగిన భావన.  గురజాడ వెంకట అప్పారావు, గిడుగు వెంకట రామమూర్తి, శ్రీనివాస అయ్యంగారు, ఆంగ్ల అధికారి జె.ఎ. యేట్స్ ఈ నలుగురు కలిసి తెలుగు వ్యావహారిక భాషోద్యమం ప్రారంభించారు. ఆ నలుగురిలో (గురజాడ, గిడుగు, శ్రీనివాస అయ్యంగారు, జె. ఏ. యేట్సు) గిడుగు వెంకట రామమూర్తి గారి పాత్ర కీలకమైంది, సుదీర్ఘమైంది. గురజాడ వెంకట అప్పారావు గిడుగు రామమూర్తికి విద్యాభ్యాస సమయంలో తన సహాధ్యాయి. కందుకూరి వీరేశలింగం పంతులుగా

Thought (ప్రతి-సానుకూలత )

ప్రయోగం లేకపోతే ప్రయాణం లేదు. అలాగని ప్రతిదాన్నీ ఆహ్వానిస్తే ప్రమాదకరం కావచ్చు.  ప్రయాణంలో ప్రతికూలతలను ప్రతికూలతగా తీసుకోవాల్సిన అవసరం లేదు... ఎందుకంటే ప్రతికూలతలొను సానుకూలత ఉంది. కాకపోతే వాటిని స్వీకరించే సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. తట్టుకుని నిలబడే శక్తి కావాలి. ప్రయత్నించాలి. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Chandu Mama and Siri Atta

In Matrimonial Momentum, The Mutual Management of "Calm Coolness in Chandra Mama (Content) and Softly Strong (Discipline) in Sireesha Atta" is Regarded as Best Blissful Balance. The Equilibrium in your Experiences is Exceptional.  Warm Wedding Wishes Awesome Wedding Anniversary Chandra Mama and Sireesha Atta You had and will have many more mutual momentum of magnificent moments in matrimony. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Hope/Expectation (ఆశ/ఆపేక్ష)

ప్రస్తుతంలో వెనక్కితిరిగి చూసుకుంటే గతంలోని కోన్ని ఎన్నో ప్రమాణా ప్రయాణాలు కనిపించాయి. దాని ఆధారంగా భవిష్యత్తును ఊహించి అంచనా వేస్తున్నాను. ఇది ఆశ తప్ప అపేక్ష కాదు.  In present, while looking back at the past, there some many standard Journeys were there, with that assuming and predicting the future. It's hope, not an expectation. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Aarya and Saketh

Today Amancherla Adiseshaiah Tataiah's 12th heavenly passed-away anniversary.  and Birthday of the Amancherla Clan Uplifters (వంశోద్దారకలు) Aarya and Saketh Amancherla. The Clan Uplifter is neither a tag, nor an expectation, but it's a kind of some "Personal inspirational instincts" for innate personality to transform.  In this transverse life, their vision, self-reliant, straightforwardness, merriness mind in moderation... worked as an inspirational instincts (blessings). I came (coming) across through these instincts (blessings) from all family members for innate personality. Hope these Instincts become Innate & help in Leading Life. Warm Blissful Blossom Birthday Wishes Aarya and Saketh 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

MAE16_Sec-1 Memories

Image
🌈📧📜 Blissful Birthdays Jan:  Gulshan (5), Jetha (11) Feb:  Sukesh (4), Gagan (22) Mar:  Lasya (15) Apr:  Indira (6), Ankit (11), Naga (14), Garima (29) May:  HariRam (7), Kiran (8), Megha (28), Faris (30) Jun:  Shweta Rose (4), Gyan (16), Pranashree (20) Jul:  Rinkesh (7), Sukanya (9), Piyuli (24) Aug:  Pratibha (Sonam) (10), Dileep (15), Vishal (19), Pallavi (23), Avinash (29) Sep:  Hema (3) Oct:  Swetha A(11), Tripti (22), Susmita (25) Nov:  Ann (9), Digeswar (10), Priyanka (12), Neelashi (16), Mariya (24) Dec:  Divya Jain (5), Meera (10), Anwar (19), Shreya (22) Semester-1 Timetable Monday SOE (8:40 to 10:40);  PoE (12:00 13:30) Tuesday CDL (8:40 to 10:10);  POE (10:20 to 11:50) CHOE 12:00 to 13:30);  ELSC (14:00 to 16:00) Wednesday   Practicum Thusday . EPSS (8:40 to 10:10);  CDL (10:20 to 11:50) CHOE (12:00 to 1:30);  ELSC (14:00 to 16:00) Open course (16:20 to 18:20) Friday SOE (08: 40 to 10:40);  EPSS (11:00 to 12:30);  Colloquim (2:00 to 3:30) Semester-2 Timetable Monday PEO

Process

Image
Even though self wins, Obviously there is room for improvement 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

ఓర్పు

Image
ఖాళీగా ఉండి తట్టుకునే శక్తి తో ఉండడంలో అంత ప్రాముఖ్యత లేదు. ప్రయత్నిస్తూ తట్టుకునే శక్తి ఉండడం చాలా ప్రామాణిక విషయం. ప్రయత్నిస్తూ అన్నిటినీ తట్టుకుని శక్తి కలిగి ఉండాలి.  💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

MAE16_Sec-1 Birthday Wishes

🌈📧📜 MAE16_Sec-1 Birthday Wishes  Jan:  Gulshan (5), Jetha (11) Feb:  Sukesh (4), Gagan (22) Mar:  Lasya (15) Apr:  Indira (6), Ankit (11), Naga (14), Garima (29) May:  HariRam (7), Kiran (8), Megha (28), Faris (30) Jun:  Shweta Rose (4), Gyan (16), Pranashree (20) Jul:  Rinkesh (7), Sukanya (9), Piyuli (24) Aug:  Pratibha (Sonam) (10), Dileep (15), Vishal (19), Pallavi (23), Avinash (29) Sep:  Hema (3) Oct:  Swetha A(11), Tripti (22), Susmita (25) Nov:  Ann (9), Digeswar (10), Priyanka (12), Neelashi (16), Mariya (24) Dec:  Divya Jain (5), Meera (10), Anwar (19), Shreya (22) ----------------- (05 Jan) (04 Feb) In Apu life Mutually from 2015 to 2018, We traveled together from Staring to End (A to Z).......  We the Both Beings stood steadily till Stop.  Almora Amigos Basapura Boys College Colleagues  Detained Dudes  Existing Educationalists  Friendly fellows  Good Guys  Happy Humans  Insightful Intendeders  .... ..... ..... ..... Yearning Youth Zest Zeal-ers In all letter, vowels are

Commemoration of Convocation

Image
"I transformed my can't into some can's, and some dreams into deeds. "I am so happy to have this Education Endeavours, that is cherishing and will cherish my character". It's worth mentioning Kaustuv Sir's name. He is my inspiration and becoming my intimate inherence. While receiving my formal M.A,Education certificate.From Mr. Azim Premji. Three (2+1) years of my endeavors became an enriched enjoyment emotion. I am very happy to keep this M.A. Education Degree and merriness memories and some people in my Character. Thank you Azim Premji University (Teachers, Classmates, Colleagues, etc.) 2016-2018 M.A. Education through the medium of pedagogy and actions, Arranged & developed me to participate in the Informal & social sector of education actively. Gleeful Gratitude 🙂 On this day 4 years ago, I got my certificate to cherish  💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

వ్యక్తిగత భావన

ఏది మనకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించవచ్చు. ఏది మనకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించవచ్చు. ఏది మనకు మంచి నేర్పుతుందో దానిని నిరంతరం పూజించవచ్చు. ఏది మనకు సంతోషాన్ని" కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించవచ్చు. ఇతరులను విమర్శించే ముందు మన్నల్ని ఇతరులు విమర్శించే వీలు లేకుండా నిజాయితీగా జీవించాలి. అప్పుడే మన విమర్శకు విలువుంటుంది.  రచన: అనామిక (అపరిచితుడు) సవరణ: ఆనాభాశ్యా

సుప్రజా రాయబారి

Image
⚛️🪷📧 Supraja Rayabari/ సుప్రజా రాయబారి సమన్వయ సాద్విగా  సంకోచమైన సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలతో   స్ఫూర్తిని సంభవింపచేసి సంతోషపరిచే స్వభావ  స్వరూప సుప్రజకు హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు..... 💭⚖️🙂📝@🌳 అక్షర అనంద అస్తిత్వం Energy Enjoy Entity గౌరవనియమైన సుప్రజా రాయబారి గారికి, ప్రశాంత్, నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ నిన్ను నాకు పరిచయం చేశాడు.  ఓరియంటేషన్ చివరి రోజు కార్యాక్రమంలో మొదటిసారి నువ్వు ప్రశాంత్ ను కలిసి అభినందించినప్పటి నుంచి, ఫేస్బుక్ లో మీ ఇద్దరి చర్చలు ఛలోక్తులు అన్ని పంచుకుంటూ ఆనందించేవాడు.  మిస్టర్ ఏపీయు ఇక ఆపు, సెటైర్స్ లో సి.ఎ, ఇలా కొన్ని సంతోషంతో నాకు ఇంకా బాగా గుర్తు.  నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నా ఫేస్బుక్ నుంచి తను నీకు అబద్ధం పంపించినప్పుడు నుంచి మొదలైన భయం, ఇంతింతయ్ వటుడు ఇంతై అన్నట్టుగా ఒకరోజు ఆదివారం సెక్షన్ 3 నేను వెనకాల కూర్చుని సమయంలో నువ్వు ఆ తరగతి గదిలోకి రాగానే నా గుండె చప్పుడు నాకు వినిపించి విపరీతమైన భయం వేసింది. సరిగ్గా గత సంవత్సరం ఉన్ముక్త్ (Unmukt) సమయంలో (Feb-22nd) నా భావాలును/భయాన్ని మీతో పంచుకున్నాను. నా మనసులో ఆలోచన