Hymavathi Nannamma (Telugu 09.02.2026)
⚛️🪷🌳 ప్రపంచమే గ్రామం అవుతున్న అప్పుడు గ్రామమే (ఇల్లే) ప్రపంచంగా భావించి భవ్యంగా నిలయంలో నిత్యం నిలిచి నిలకడగా పాకశాస్త్రంలో ప్రావిణ్యం పొంది, ప్రతిభగా ప్రతి పూట వంటల వ్యాపకాలతో గడిపే గృహస్థురాలుగా పుత్రపుత్రిక పౌత్రులకు ఇంటి వద్ద ఇష్టంగా ఆనందంగా ఆరగించే ఆహారం అందించి ఆనందించే అన్నపూర్ణ నిరవధికంగా నిత్యం మెదడుకు మేతమైన పద వినోదినితో ప్రశాంతంగా పరవసిస్తూ హైమావతి నాన్నమ్మకు హార్దిక హృదయపూర్వక పుట్టినరోజు పండుగ శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖09.02.2026✍️