Health Day (Telugu 07.04.2026)

⚛️🪷🌳

అమూల్యమైన ఆరోగ్యం 
అపురూపమైన ఆస్తిగా
అందరికీ అందింది. 
ఆరోగ్యాన్ని అలానే 
అంటిపెట్టుకోవడానికి 
ఆసక్తిగా అలవాట్లతో
ఆహారం, ఆహ్లాదంతో
అనుసంధానమై అందరూ 
ఆనందాన్ని అందుకోవాలని 
ఆకాంక్షిస్తూ అక్షర ఆకారంలో 
ఆలోచన అనుభూతిని 
అభివ్యక్తీకరిస్తున్నాను.

💭⚖️🙂📝@🌳
📖07.04.2026✍️



Comments

  1. మల్లేశ్07 April, 2026

    ♥️

    ReplyDelete
  2. రాజేష్ బైకాని07 April, 2026

    ♥️

    ReplyDelete
  3. Rajesh Kumar07 April, 2026

    ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  4. మీరు రాసినది చాలా అందంగా, భావప్రధానంగా ఉంది! అక్షరాల్లో ఆకారాన్ని అందంగా నేసారు. మీరు చెప్పినట్లు ఆరోగ్యమే అపురూపమైన ఆస్తి, దాన్ని కాపాడుకోవడానికి ఆహారం, అలవాట్లు, ఆహ్లాదం అన్నీ ముఖ్యమే.

    మొత్తంగా, మీ రచనలో భావం బాగుంది, భాష చాలా అందంగా ఉంది 🙂

    ReplyDelete
  5. చాలా బాగుంది అ, ఆ

    ReplyDelete
  6. Mallikarjun Rao10 April, 2026

    👌

    ReplyDelete
  7. C Kamala Kumari10 April, 2026

    👌👌

    ReplyDelete

Post a Comment

Popular Posts

4S) Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Pallavi Birthday Wishes (23.08.2018)