On Natural Friends/Atomic Habits (Telugu 19.01.2026)
⚛️🪷🌳
సదా సిద్ధంగా
ఉండే ఉన్నతమైన
నీరు, నడకతో
నేస్తమై నడవాలి
అని అనుకుంటున్నాను.
ఈ సరళ స్నేహితులను
దైనందిన దారిలో
ప్రవాహంగా నీటిని
ప్రయాణంగా నడకను
అణు అలవాట్లుగా
చేసుకొని చిద్విలాసంగా
కొనసాగాలని కోరుకుంటున్నాను.
💭⚖️🙂📝@🌳
📖19.01.2026✍️
-------

Comments
Post a Comment