⚛️🪷☀️🍃@🌳 మన ముందు కనిపిస్తూ కనిపించకుండా, ప్రాణంతో, ప్రాణరహితంగా ప్రాణులు పదార్థాలు ప్రకృతిలో పాలుపంచుకున్న జీవులు: వృక్షాలు, జనాలు, జంతువులు, నిర్జీవులుగా నిండున్న ఘన ద్రవ వాయు రూపాలలో రాళ్లు ఖండాలుగా ఖనిజాలు రసాయనాలు, ఇంధనం ఇలా ఉండి ఉన్న సకల సమ్మేళనం పర్యావరణం. పర్యావరణంలో ప్రధానంగా పంచభూతాలు (నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు) వున్నాయి. దాని ద్వారా విభాగాలుగా వున్న “వాతావరణం (వాయువు), జీవావరణం (జీవులు) జలావరణం (జలం) శిలావరణం (భూమి)” నాలుగు నిశ్చయంగా అంతర్లీనంగా అంతర్భాగం అయ్యాయి. పర్యావరణంతో ప్రజలు పాలుపంచుకుంటూ పరస్పరం ప్రయోజనం పొందుతూ వస్తున్న వేళ, పర్యావరణంలో భాగమైన ప్రజలు పర్యావరణాన్ని విడి భాగంగా ప్రజలు పర్యావరణాన్ని పరికిస్తూ.. ప్రయోజనాలు అధికంగా ప్రయాసలు అత్యల్పంగా ఉంచాలనుకునే ఉద్దేశంతో మానవ మేధస్సు పర్యావరణంలోని పదార్థాలను పరాక్రమంతో, ప్రయోగాలతో అనుకూలంగా అన్వయించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉత్తమ ఫలితాలు, అందుకుంటోంది....
The Indian Republic was born when our forefathers chose to throw off the imperial yoke and govern themselves through the Constitution.
రిప్లయితొలగించండిIts strength lies in respecting diversity, federalism, and the democratic spirit. As long as the Constitution lives in our conduct, the Republic remains strong.
Happy #RepublicDay to all my fellow Indians 🇮🇳
- Kamal Haasan
మన పూర్వీకులు సామ్రాజ్యవాదన్ని తొలగించి రాజ్యాంగం ద్వారా తమను తాము పరిపాలించుకోవాలని ఎంచుకున్నప్పుడు భారత గణతంత్రం పుట్టింది.
వైవిధ్యం, సమాఖ్యవాదం మరియు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించడంలో దాని బలం ఉంది. రాజ్యాంగం మన ప్రవర్తనలో ఉన్నంత కాలం, గణతంత్రం బలంగా ఉంటుంది.
నా తోటి భారతీయులందరికీ #గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
- కమలహాసన్
♥️
రిప్లయితొలగించండి