Dhruthi Sri Birthday (Telugu 31.01.2026)

⚛️🪷☀️🍃@🌳

 పరవళ్ళుగా పారే
పసి ప్రాయపు 
పరమానందాన్ని పరిధిలోని
ప్రతి ప్రపంచానికి 
పారవశ్యంగా పంచే 
విశదమైన విశేష 
శైశవ శక్తితో
ఉండి ఉన్నతంగా 
ఆకర్షించే అస్తిత్వం
ధృతిశ్రీ‌
నీ పరమానందం 
మాలో ప్రసారమవ్వాలని
పరమాత్ముని ప్రార్థిస్తూ
హార్థిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖31.01.2026✍️
------------
నిర్మలమైన నారాయణుని,
అరుణాచల (రమణ), ఆదిశేషుని, 
నయన నీడలో నవ్వుతూ 
నిండుగా నడిచిన నానమ్మ
శతజయంతి నాడు నివాళర్పిస్తు........ 

జనవరి 31న జన్మించిన
నిర్వికల్పమైన నానమ్మ 
నిర్మలమైన నాన్న 
మధురమైన మేనకోడలు
ధృతిశ్రీ, 
ముగ్గురికి మనసారా 
హార్దిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు
-------
నానమ్మ దివ్య అస్తిత్వాన్ని అంతర్లినం చేసుకొని నానమ్మ జన్మించిన తేదీ నాడే జన్మించిన 
నానమ్మ వారసుడు నాన్నకు మరియు 
నాన(మ్మ) ముని(మనవరాలు) అయిన 
నా మేనకోడలు ధృతికు జన్మదిన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖31.01.2026✍️



కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)