పోస్ట్‌లు

2) Siddu Blissful Birthday (Telugu 25.11.2023)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   అజాతశత్రువై అందరికి  అసరా అందిస్తూ ఆజానుబాహుడిగా అందం  అభినయంతో అలరించే  అనుజా (తమ్ముడా) ప్రశాంతత ప్రసరించే ప్రియమైన భరత్, బాధ్యతలలో  ప్రేమతత్వానికి పెంచుతూ స్థిత ప్రజ్ఞత, సంఘర్షణలో స్థిరత్వం,  సహానుభూతి, సహన శౌర్యం,  సుందర రూపం, స్నేహ భావం,  సంగమించిన సచ్చీల సోదరా సిద్దు,  సుమధుర సంగీతకారుడా,  సదా సంతోష స్వరూపుడై  సుఖంగా సాగుతావని  సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను. హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సిద్ధూ... 😇🎂🤝  💭⚖️🙂📝@🌳  📖25.11.2023 ✍️

India, The Runner Up (Telugu 19.11.2023)

⚛️🪷🌳 ఆద్యంతం అలరించి అంతిమ అటలో బాధాతప్త భావోద్వేగంలో భాగం చేసిన భారత్ క్రికెట్  జట్టు చివరికి గమ్యం చేరలేదు  కానీ ప్రయాణం బాగా జరిగింది.... ఆస్ట్రేలియాకు అభినందనలు 💭⚖️🙂📝@🌳 📖19.11.2023✍️ ---------------------------- మూలం: Rohit Sharma సంస్కరణ: Bharghav Shyam (14.12.2023) ఇంకా నేను ఆ ప్రపంచ కప్పు ఓటమి నుంచి బయటపడలేదు. ఫైనల్ ముగిసిన తర్వాత కొద్ది రోజులు ఏం చేయాలనేది తెలియలేదు. మేము జట్టుపరంగా మంచి ప్రదర్శన చేశామని ఎప్పటికీ గర్వంగా చెప్పగలను. ప్రతి మ్యాచ్ లోనూ అభిమానులను సంతోషపరచడానికి తీవ్రంగా ప్రయత్నించాం. ప్రపంచ కప్పు ఫైనల్ కు చేరుకోగలిగాం. కప్పును సాధించి ఉంటే అంతకుమించిన బహుమతి మరొకటి ఉండదు. ప్రపంచ కప్పు కోసం కష్టపడ్డాం వరుసగా పది మ్యాచులు గెలిచి... ఫైనల్లో ఏమైనా పొరపాట్లు చేశారా? అని ఎవరైనా అడిగితే మాత్రం.. అవును మేం కొన్ని తప్పులు చేశాము అని చెప్తాను. ఔను నిజంగా ప్రతి మ్యాచ్ లోనూ కొన్ని పొరపాట్లు జరిగాయి. ప్రతిసారీ ఉత్తమ ఆట ఆడలేదు. కానీ, 'ఉత్తమ' స్థాయికి దగ్గరగా వెళ్లి పది ఆటల్లో విజయం సాధించాం. కానీ, ఫైనల్లో మాకు కలిసిరాలేదు. ఓటమి చవిచూసిన తర్వాత తిరిగి పుంజుకోవడ...

Children's Day (Telugu 14.11.2023)

⚛️🪷🌳  విశ్వమంతటకి ప్రేమ పంచగల పసితనమా.......  (శ్రీమంతుడు చిత్రంలో రామజోగయ్య శాస్త్రి) -------------- (పిల్లల పసి నవ్వు ఆహ్లాదానుభూతి ఇస్తోంది మరియు వారి స్వభావం, శక్తి అయిన అమాయకత్వం మరియు తాజాదనం శాంతింపజేస్తోంది) పారవశ్యంతో ప్రపంచానికి  ప్రేమ పంచగల  పిల్లల పసి  హృదయం హార్దికంగా పావనమవ్వాలని ప్రార్థిస్తూన్నాను  "బాల్యం బలాన్ని బహుకరించింది. శైశవ స్వభావ శక్తి, శాంతింపజేస్తోంది. పసితనం ప్రమాణా ప్రేమ పంచుతోంది" వారికి విశదమైన  వున్నత విశేష  విద్య వినమ్ర వినోదంగా  వుండాలని వుంటుందని  విశ్వసిస్తూ..... మనలో కూడా  చిన్నగా ఉన్న చిన్నపిల్లలు  మనస్తత్వానికి  బలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను .......................  The Children who can spread love to the whole World with their innocence & Smile.  Praying that the infant heart of a child who can spread love to the world with ecstasy will be blessed with ecstasy.  For the children inherent in all  Happy Children's Day. 💭⚖️🙂📝@🌳  📖 14.11.202...

Deepavali (Telugu 12.11.2023)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   దేదీప్యమానంగా దీపాల ధ్యుతిలు ఆనంద అంధకార అమావాస్యలో  దీప దీప్తులు జాబిల్లిగా జ్యోతితో   ప్రకాశత్వం ప్రసాదించింది చీకట్లలో చైతన్య  శుభ శోభావళి  దీపావళి తమసోమా జ్యోతిర్గమయా  అందరికీ దీపావళి శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  📖12.11.2023✍️

Trivikram Srinivas (త్రివిక్రమ్ శ్రీనివాస్) (07.11.2023)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము కళ- అద్దం సాధారణంగా కళ అనేది సమాజం తాలూకా స్థితిని ప్రతిబింబింపజేస్తుంది తప్ప సరి చేయదు, అద్దానికి పరమార్థమేంటి? ప్రతిబింబాన్ని చూపించడం, అద్దం ఎందుకు ఉంటుంది అంటే ? అద్దం మనతో ఏం మాట్లాడదు, కానీ మనకు అద్దంలో చూసుకున్నప్పుడు అర్థమవుతుంది, ఏం చేయాలో ఏం చేయకూడదో అని, ఓహో ఇప్పుడు ఈ చొక్కా మనకు సరిపోలేదు, లోపలికి వెళ్లి చొక్కా మార్చుకొని వస్తాం, అద్ధమే లేకపోతే? చొక్కా బాగుంది అనుకొని వేసుకుని వెళ్ళిపోతం, కాబట్టి అద్దం చేసే పనే కళ కూడా చేస్తుంది.  Basically Art reflects the state of society and does not correct it, What is the purpose of the mirror? To show the image, Why does the mirror exist? The mirror doesn't say anything to us, but when we look in the mirror we know what to do and what not to do, oh now this shirt doesn't suit us, we'll go in and change the shirt, if there's no mirror at all? We think the shirt is good and we move forward, So the art will do, what mirror does Trivikram Srinivas 👁️‍🗨️👌🔖♻️@🌳...

Vamsi Annaya & Kavita Vadina (06.11.2023)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   అన్నయ్య 🤝 వదిన దివ్యమైన దేవి దీవెనలతో ధీయుక్తి  ప్రసాదంగా పొంది, ప్రామాణిక వివాహ  ప్రేరేపితమై ప్రమాణ  ప్రణయ ప్రయాణంలో ప్రాణమై  సాంప్రదాయ మరియు సాంకేతిక  పద్ధతుల సమతుల్యం పాటిస్తూ  ప్రకాశిస్తూ పయనిస్తూ  ఒకరికొకరుగా ఒక్కటైన  ఇరువురికి ఇరవైవ (వింశతి-20వ)  వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.... 💭⚖️🙂📝@🌳 📖06.11.2023✍️

States Reorganisation Act 1956 (Eng Telugu 01.11.2023)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం/  States Reorganisation Act 1956 స్వాతంత్ర్యానంతరం, భారతదేశంలో 1947 నుండి 2019 వరకు (వయా 1956) రాష్ట్రాల ఏర్పాటు ప్రయాణం. 01 నవంబర్ 1956 తరువాత భారతదేశ రాష్ట్ర  సరిహద్దులకు అదనపు మార్పులు చేసినప్పటికీ,  భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956" రాష్ట్ర సరిహద్దుల మార్పులలో విస్తృతమైనదిగా ప్రభావంతమైనదిగా మిగిలిపోయింది. హెచ్.ఎన్.కుంజ్రూ, ఫజల్ అలీ, కె.ఎం.పణిక్కర్ భాషనే ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు మన దేశం ఏకత్వ స్ఫూర్తితో సమాఖ్య రాష్ట్రాల రూపంలో ఉంది. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ఉదాహరణ .... ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ ఘడ్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు.. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ------- After Independence,  The Journey of States Formation,  In Indian Union From 1947 to 2019 (Via 1956) Although additional changes made for India's state boundaries after 01 Nov 1956, "The...

Priya Amruta (Telugu 29.10.2023)

⚛️🪷🌳 అమృత, ఆసక్తులను ఆస్వాదిస్తూ,  అంతర్శక్తితో ఆశయాన్ని అభివ్యక్తీకరిస్తూ  అందరి (పరిధిలో) ఆరోగ్యానికి (పరిష్కార) అండగా ఆలంబనగా అనంత ఆనందాలతో అనుసంధానం అవ్వాలని ఆకాంక్షిస్తూ  హృదయపూర్వక హార్థిక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు... 💭⚖️🙂📝@🌳 📖29.10.2023✍️

Sanju & Shreya (Eng Telugu 21.10.2023)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము సకల సమయాలలో సమతుల్య సాంగత్యంలో  సంహిత సముపార్జనతో సేవలందిస్తూ  సేదదీరుతు సదా సంతోష స్వరూపుడై  ఉన్నంతంగా ఉంటాడని సర్వేశ్వరుని సుక్తిస్తూ   హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...   (ఆలస్యంగా) సంజు --------------  Shreya  She is the Energy for Father  She is the Way for Mother  She is the Naughtiness for Brother  She is the Happiness for Grand parents  She is the Relaxation for Relatives.  Shreya have the Gravitational Energy, it pulls us to see, concentrate, feel, and enjoy her  "Aesthetics Actions, Enthusiastic Eagerness, Inherent Innocence, Overwhelming Observation and Ultra Unconditional" qualities. Blissful Birthday Wishes Shreya    💭⚖️🙂📝@🌳 📖21.10.2023✍️

MS Bharadwaj (Aarya) (Telugu 16.10.2023)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము గ్రంథాలయ గుండె,‌ కలిగి కుదురుకున్న నడిచే నైపుణ్యం సరస్వతి సుపుత్ర  "సతీష్ భరద్వాజ" (ఆర్య) బలమైన భాషతో భావనలను ప్రభావితం చేస్తూ ప్రవాహంలా ప్రకటనలపై  ప్రభావం చూపిస్తూ ప్రకాశిస్తున్న  ఆంధ్ర జ్యోతి అనువాద స్ఫూర్తి  ముటుకుల సతీష్ భరద్వాజ్ గారికి హృదయపూర్వక హార్దిక  పుట్టినరోజు పర్వదినాన  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖 16.10.2023 ✍️  

Valli Akka Birthday (Telugu 15.10.2023)

⚛️🪷🌳    విద్యావంతురాలై   విశదమైన విషయంతో వంశీబావతో వివాహమై 'విద్య"తో విదేశం వెళ్లి వృత్తితో వుంటు వికసించిన వల్లి అక్కకు పుట్టినరోజు పండగ   శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖15.10.2023✍️

Swarna Atta (Telugu 09.10.2023)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము కమల తత్వం అవలంబించి,  గురువుగా గృహస్థిరాలిగా సంక్షేమాన్ని సంకల్పించి అన్నిటితో అనుసంధానమై  సాంఘిక శాస్త్రంలో స్టూడెంట్(విద్యార్థు)లను సపరివార సంధాన సారధిగా అందరికి ఆనందాన్ని అందిస్తూ కొవ్వొత్తిలా నిర్వహిస్తున్న కర్తవ్యాలు  అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు. (కమల తత్వం: కోమలత్వంతో ద్వంద్వాలకు అంటీ అంటనట్టు ఉంటూ మంచిని గ్రహించి ఆనందాన్ని అందించే రాజహంస).   స్వర్ణ కమల లక్షణాలు కలిగిన రాజహంస స్వర్ణత్తకు హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖09.10.2023✍️

Determined Days (దివ్యమైన దినోత్సవం)

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము దివ్యమైన దినోత్సవం  Determined Days  01 జనవరి (2022) శోకమైన, సంతోషమైన ఆశీస్సుల వల్ల లభించినటువంటి నా వైన ఈ నిన్న‌ నేడు రేపటి రోజులతో భాగమైన సంవత్సరంలో‌ మొదటి నుంచి చివరి దాకా‌ ప్రయాణించి.. అవరోధాలను అనుభవించి, ఆనందాలను ఆస్వాదించి ఎన్నో  జ్ఞాపకాలు మిగిల్చుకున్నాను.  ఈ జ్ఞాపకాల గతం, బాధించేదిగా కాక బోధించే విధంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ.. ఈ సంవత్సరంలో సమన్వయ సమతుల్య ప్రయాణమే లక్ష్యంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించుకుంటున్నాను. 02  జనవరి (2023) గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతుంది.  ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల (సామాజిక దైనందిని) వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులకు వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తుంది. ఈ అంతర్ముఖుల దినోత్సవం సందర్భంగా, సామాజిక మాధ్యమాలకు కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 26 జనవరి (2023) "గణతంత్ర గుణం రక్షించే రాజ్...