Swarna Atta

⚛️🛞🪷

కమల తత్వం అవలంబించి, 
గురువుగా గృహస్థిరాలిగా
సంక్షేమాన్ని సంకల్పించి
అన్నిటితో అనుసంధానమై 
సాంఘిక శాస్త్రంలో స్టూడెంట్(విద్యార్థు)లను
సపరివార సంధాన సారధిగా
అందరికి ఆనందాన్ని అందిస్తూ
కొవ్వొత్తిలా నిర్వహిస్తున్న కర్తవ్యాలు 
అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు.

(కమల తత్వం: కోమలత్వంతో ద్వంద్వాలకు అంటీ అంటనట్టు ఉంటూ మంచిని గ్రహించి ఆనందాన్ని అందించే రాజహంస).
 
స్వర్ణ కమల లక్షణాలు కలిగిన రాజహంస స్వర్ణత్తకు హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao