Deepavali

దేదీప్యమానంగా దీపాల ధ్యుతిలు


ఆనంద అంధకార అమావాస్యలో 
దీప దీప్తులు జాబిల్లిగా జ్యోతితో  
ప్రకాశత్వం ప్రసాదించింది

చీకట్లలో చైతన్య 
శుభ శోభావళి 
దీపావళి

తమసోమా జ్యోతిర్గమయా 
అందరికీ దీపావళి శుభాకాంక్షలు



💭⚖️🙂📝@🌳 
Energy Enjoy Entity 
 అక్షర ఆనంద అస్తిత్వం


Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao