Priya Amruta (Telugu 29.10.2023)
⚛️🪷🌳
అమృత, ఆసక్తులను ఆస్వాదిస్తూ,
అంతర్శక్తితో ఆశయాన్ని అభివ్యక్తీకరిస్తూ
అందరి (పరిధిలో) ఆరోగ్యానికి (పరిష్కార)
అండగా ఆలంబనగా అనంత ఆనందాలతో
అనుసంధానం అవ్వాలని ఆకాంక్షిస్తూ
హృదయపూర్వక హార్థిక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు...
💭⚖️🙂📝@🌳
📖29.10.2023✍️
Comments
Post a Comment