Siddu Blissful Birthday
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
Siddu, you are the charismatic conjoined character with Patience Power, Equilibrium, Empathy, Esthetic form, fraternal friendly feeling, etc.
Blissful Blossom Birthday Buddy Brother
Hope Happiness Hails in your Heart
God bless you with bliss
------
సహన శౌర్యం, స్థిత ప్రజ్ఞత, సహానుభూతి, సుందర రూపం, సౌభ్రాతృత్వ స్నేహ భావం సంగమించిన సచ్చీల సోదరా సిద్దు సదా సంతోష స్వరూపుడై సుఖంగా ఉంటావని సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను.
హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సిద్ధూ
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
అజాతశత్రువుగా అందరికి అసరా అందిస్తూ
ఆజానుబాహుడిగా అందం అభినయంతో
అలరించే అనుజా (తమ్ముడా)
ప్రశాంతత ప్రసరించే ప్రియమైన
భరత్, బాధ్యతలలో ప్రేమతత్వానికి పెంచుతూ
స్థిత ప్రజ్ఞత, సంఘర్షణలో స్థిరత్వం, సహానుభూతి, సహన శౌర్యం, సుందర రూపం, స్నేహ భావం, సంగమించిన సచ్చీల సోదరా సిద్దు, సుమధుర సంగీతకారుడా, సదా సంతోష స్వరూపుడై సుఖంగా ఉంటావని సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను.
హృదయపూర్వక హార్దిక
జన్మదిన శుభాకాంక్షలు సిద్ధూ...
😇🎂🤝
Comments
Post a Comment