MS Bharadwaj (Aarya)

⚛️ Medium🛞మాధ్యమం🪷

గ్రంథాలయ గుండె,‌ కలిగి కుదురుకున్న
నడిచే నైపుణ్యం సరస్వతి సుపుత్ర 
"సతీష్ భరద్వాజ" (ఆర్య)
బలమైన భాషతో భావనలను
ప్రభావితం చేస్తూ ప్రవాహంలా ప్రకటనలపై 
ప్రభావం చూపిస్తూ ప్రకాశిస్తున్న 
ఆంధ్ర జ్యోతి అనువాద స్ఫూర్తి 
ముటుకుల సతీష్ భరద్వాజ్ గారికి
హృదయపూర్వక హార్దిక 
పుట్టినరోజు పర్వదినాన 
శోభమైన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity


 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao