Guru Purnima (గురు పౌర్ణమి) (Telugu 03.07.2023)
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము వేదవ్యాసుని తలుస్తూ, అందరిలోనూ ఉన్న జ్ఞాన లక్షణాలకు (గురువుకు) గురు పౌర్ణమి శుభాకాంక్షలు By Remembering Veda Vyasa, Happy Guru Poornami to the Wisdom (Guru) in all, 💭⚖️🙂📝@🌳 📖03.07.2023✍️ 🧘♂️గురు అక్షరమాల స్తుతి🧘♀️ అ - అద్వైతమూర్తి - గురువు ఆ - ఆనందస్ఫూర్తి - గురువు ఇ - ఇలదైవం - గురువు ఈ - ఈశ్వరరూపము - గురువు ఉ - ఉద్ధరించువాడు - గురువు ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు ఋ - ఋజువర్తనుడు - గురువు ౠ - ఋణము లేనివాడు - గురువు ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు ఓ - ఓంకార రూపము - గురువు ఔ - ఔదార్య మేరువు - గురువు అం - అందరూ సేవించేది - గురువు అః - అహంకార రహితుడు - గురువు క - కళంకము లేనివాడు - గురువు ఖ - ఖండరహితుడు - గురువు గ - గుణాతీతుడు - గురువు ఘ - ఘనస్వరూపము - గురువు ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు చ - చక్రవర్తి - గురువు ఛ - ఛత్రము వంటి వాడు - గురువు జ - జనన మరణములు లేని వాడు - గురువు ఝ - ఝరులవలె బోధించువాడు - గురువ...