Daivik Upanayanam (Telugu 02.07.2026)

⚛️🪷☀️🍃@🌳

దైవిక్.. దివ్యమైన 
యజ్ఞోపవీత ధారణ యొక్క 
ఉపనయన ఉత్సవంతో
సపరివార సమక్షంలో 
భవ్య బ్రహ్మాణ 
విశేష వేదమంత్రాలు 
హొమాగ్ని సాక్షిగా హామీగా
ఒక్కొక్కటిగా ఒకేసారి 
నిర్దిష్ట నామకరణం 
ఆసరా అయిన అక్షరాభ్యాసం 
బారసాల వంటి బహుళ 
ఆచారాల అనంతరం 
ఉన్నతమైన ఉపవీతం
ధరించి ధన్యుడవై
నాన్న ద్వారా నిర్మలంగా 
బ్రహ్మాండమైన బ్రహ్మోపదేశం
పొందికగా పొంది 
సంధ్యావందన సంస్కారానికి
తద్వారా తక్కిన
ఆచారాలుకు అర్హత 
సాధించే సమూపార్జన
దిశగా దివ్యంగా 
దిగ్విజయంగా ద్విజుడవుతున్న
తేజస్వినివంశీ తనయుడు
దైవిక్ కు 
హార్దిక హృదయపూర్వక 
శుభమైన శుభాకాంక్షలు.

💭⚖️🙂📝@🌳
📖02.07.2026✍️

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)