Veera & Sai Birthdays

⚛️🛞🪷

వేగంగా వంటపట్టించుకుంటూ వడివడిగా వృద్ధి చెందుతున్న వీరాకు
(పునః సమీక్షకతో తప్పులను దిద్దడం, నాకు అండగా అనిపించింది)
హార్దిక హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

-------------
ధైర్యం ధారణగావించి
సవాళ్లను స్వీకరిస్తూ
సాంకేతిక ప్రచురణతో 
సహవాసం (చేస్తు) ప్రదర్శిస్తూ 

ఎదుగుతూ  ఎగురుతూ 
ఆంధ్రజ్యోతిలో సినిమా పేజీ 
రూపకర్తగా రాణిస్తున్న 
సాయికి 
హార్దిక హృదయ పూర్వక 
జన్మదిన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao