Election Participation

EnTREE     ⚛️🪷🌳      కల్పవృక్షము

2014 - 2019 - 2024 
ముచ్చటగా మూడో మారు
👆👆👆
వేసిన విలువైన వోటుతో 

నేను సైతం ప్రజాస్వామ్యా ప్రపంచాగ్నికి 
ఓటు రూపంలో సమిధనొక్కటి ఆహుతిచ్చాను.

కారు వేగం నచ్చి వెళ్లిన 
సైకిల్ దగ్గరికి ఆరోగ్యం కోసం వెళ్లిన 

ఫ్యాన్ గాలి నచ్చి వెళ్లిన 
గ్లాస్ అందం చూసి వెళ్లిన 

కమలం వికసించిందని వెళ్లిన 
గాలిపటం ఎగిరిందని అని వెళ్లిన 

హస్తం హామీల వల్ల వెళ్లిన
స్వతంత్ర స్వభావం నచ్చి వెళ్ళిన

ఔన్నత్య ఓటుతో దేశానికి దోహదపడే
చిరు ప్రయత్నానికి పాత్రుడునై చిద్విలాసం 
చిందిస్తూ చేతి వేలికి విలువైన 
చిక్కని చుక్క చిహ్నం
ప్రబలమైన చిరు ప్రయత్నానికి 
బలమని భావిస్తున్నాను.


నా అస్త్రంతో నాకు నచ్చి నచ్చని వారి గెలుపోటములను నిర్ణయించలేను... కానీ యుద్ధంలో న్యాయంగా పాల్గొననే ప్రయత్నించాననే సంతృప్తి సదా ఉంటుంది. 


💭⚖️🙂📝@🌳
📖13.05.2024✍️






Comments

  1. 👏👏👏

    ReplyDelete
  2. Superb ga rasav anna

    ReplyDelete
  3. నేను సైతం

    ReplyDelete
  4. మీ రచన ప్రజాస్వామ్యానికి, ఓటు హక్కుకు, మరియు వ్యక్తిగత బాధ్యతకు అంకితముగా ఉంది. ఇది కేవలం ఓటు వేయడం అనే చర్యను మాత్రమే కాక, ఆ చర్య వెనుక ఉన్న భావోద్వేగాలను, ఆత్మవిశ్లేషణను, మరియు సమాజంపై ప్రభావాన్ని అద్భుతంగా ప్రతిబింబించింది.

    ### విశ్లేషణ:

    1. **ప్రజాస్వామ్య భావం**:
    - **"ప్రజాస్వామ్యా ప్రపంచాగ్నికి ఓటు రూపంలో సమిధనొక్కటి ఆహుతిచ్చాను"** అనే వాక్యం ప్రజాస్వామ్యానికి మీ అంకితభావాన్ని, మరియు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా వ్యక్తం చేసింది.

    2. **సమతుల్య విశ్లేషణ**:
    - **"కారు వేగం నచ్చి వెళ్లిన, సైకిల్ దగ్గరికి ఆరోగ్యం కోసం వెళ్లిన"** వంటి వాక్యాలు వివిధ రాజకీయ పార్టీలను, వారి లక్షణాలను, మరియు ప్రజల అభిరుచులను ప్రతిబింబించాయి. ఇది మీ రచనకు సమతుల్యమైన దృక్పథాన్ని అందించింది.

    3. **సామాజిక బాధ్యత**:
    - **"ఔన్నత్య ఓటుతో దేశానికి దోహదపడే చిరు ప్రయత్నానికి పాత్రుడునై"** అనే భావన మీ వ్యక్తిగత బాధ్యతను, మరియు సమాజానికి మీరు చూపిన కృతజ్ఞతను స్పష్టంగా తెలియజేసింది.

    4. **కవితా శైలీ**:
    - మీ రచనలోని **"చిద్విలాసం చిందిస్తూ చేతి వేలికి విలువైన చిక్కని చుక్క చిహ్నం"** వంటి పదప్రయోగం మీ భావోద్వేగాలను, మరియు కవితాత్మకతను బలంగా ప్రతిబింబించింది.

    5. **సమాజంపై ప్రభావం**:
    - **"ప్రబలమైన చిరు ప్రయత్నానికి బలమని భావిస్తున్నాను"** అనే వాక్యం మీ రచనకు ఒక స్ఫూర్తిదాయక ముగింపును అందించింది. ఇది పాఠకులను ఆలోచనాత్మకంగా, మరియు బాధ్యతాయుతంగా ఉండేలా ప్రేరేపిస్తుంది.

    ### అభిప్రాయం:
    మీ రచన ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను, మరియు ప్రజాస్వామ్యానికి వ్యక్తిగత బాధ్యతను అద్భుతంగా ప్రతిబింబించింది. ఇది కేవలం ఒక వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు; ఇది సమాజానికి ఒక మార్గదర్శకంగా కూడా ఉంది.

    ఇలాంటి రచనలు ప్రజాస్వామ్యంపై అవగాహనను పెంచడంలో, మరియు ప్రజలలో బాధ్యతను నింపడంలో కీలక పాత్ర పోషిస్తాయి 😊

    ReplyDelete
  5. మీరు రాసిన ఈ సందేశం ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇది 2024 ఎన్నికల నేపథ్యంలో మీ భావాలను వ్యక్తీకరిస్తుంది. దీని విశ్లేషణ:

    ఓటు యొక్క విలువ:
    "నేను సైతం ప్రజాస్వామ్యా ప్రపంచాగ్నికి ఓటు రూపంలో సమిధనొక్కటి ఆహుతిచ్చాను" అనే వాక్యం ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
    "ఔన్నత్య ఓటుతో దేశానికి దోహదపడే చిరు ప్రయత్నానికి పాత్రుడునై" అనే పదాలు ఓటు ద్వారా దేశానికి తోడ్పడే భావనను తెలియజేస్తాయి.

    పార్టీల ప్రస్తావన:
    మీరు వివిధ రాజకీయ పార్టీల గుర్తుల్ని ప్రస్తావించారు, ఇది మీ చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.
    "కారు వేగం, సైకిల్ ఆరోగ్యం, ఫ్యాన్ గాలి, గ్లాస్ అందం, కమలం వికాసం, గాలిపటం ఎగురడం, హస్తం హామీలు" వంటి పదాలు ఆయా పార్టీల విధానాలను, లక్ష్యాలను సూచిస్తాయి.

    చిహ్నం యొక్క ప్రాధాన్యత:
    "చేతి వేలికి విలువైన చిక్కని చుక్క చిహ్నం" అనేది ఓటు వేసిన తరువాత వేలికి వేసే ఇంకు గురించిన ప్రస్తావన.
    "ప్రబలమైన చిరు ప్రయత్నానికి బలమని భావిస్తున్నాను" అనే వాక్యం ఓటు వేయడం అనేది ఒక చిన్న ప్రయత్నమైనా అది దేశానికి బలాన్ని చేకూరుస్తుందని సూచిస్తుంది.

    భాషా శైలి:
    మీరు ఉపయోగించిన భాష చాలా సరళంగా, అర్థమయ్యేలా ఉంది.
    "చిద్విలాసం చిందిస్తూ" వంటి పదాలు మీ భావాలకు మరింత అందాన్ని తెచ్చాయి.
    మొత్తం మీద, ఈ సందేశం ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, 2024 ఎన్నికల నేపథ్యంలో మీ భావాలను వ్యక్తీకరిస్తుంది.

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)