In Journey

⚛️🪷📧


ప్రస్తుతమున్న ప్రదేశం నుండి నా
కనుచూపులో కనిపించే 
దారిని దర్శిస్తూ, దూరం
వెళ్లడంలో వుండే
ప్రయాణాన్ని ప్రమోదంగా 
పొందే ప్రయత్నంగా 
చిద్విలాసమైన చరిత్రను 
చింతన చేస్తూ
సాగే సాధారణుడి 
సందర్భ స్వగతం 
💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

  1. Happy journey bhasya well come to hyderabad 👍👍💐💐

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao