My words in Counseling

⚛️🪷📧 
My words in Counseling

Don't feel bad that she gave signals and disappeared by saying thanks, In that her mistake is not there and please be happy, because without psychologically and physically hurting her, you treated her well. Pray for her wellness, wherever she is, and Remember, those attractive emotions of that time is not love, it's sweet feelings in the memories.

తను సంకేతాలు ఇచ్చి తరువాత కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయిందని బాధపడకు, ఇందులో తన తప్పులేదు మరియు నీ ప్రవర్తన పట్ల సంతోషంగా ఉండు, ఎందుకంటే ఆమెను మానసికంగా మరియు శారీరకంగా బాధించకుండా, బాగా చూసుకున్నావు. ఆమె ఎక్కడున్నా బాగుండాలని ప్రార్థిస్తూ జీవితం అనే పుస్తకంలో తనివి రెండు పేజీలని, ఆనాటి ఆకర్షణీయ భావోద్వేగాలు ప్రేమ కాదు జ్ఞాపకాల్లో మధుర స్మృతులని గుర్తుంచుకో.  (ఈ ఆలోచనలు, నా ఆప్తుడు అక్బర్ నుంచి .. )


💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao