Reflection on interactive video




ఉమా దేవి గారు: 
ఈ వీడియోలో మీ అనుభవాలు విన్న తర్వాత నాకు అనిపించిన అభిప్రాయాలు ఇవి.


గ్రామ వాసులు గ్రామాలలో ఉండడం మన అదృష్టం వారి దురదృష్టం. గ్రామ వాసుల జీవనం దాదాపు ప్రకృతితో ముదిపడి ఉంటుంది, దీనివలన పర్యావరణానికి చాలా మేలు జరుగుతున్న, కాలానుగుణంగా అవతరిస్తున్న సరికొత్త జ్ఞానానికి వారు దూరంగా నిరక్షరాస్యులుగా ఉండడం బాధాకరం. (తెలియక చేసిన పొరపాట్ల వల్ల అర్హత ఉండి ప్రయోజనం పొందలేని పథకాలకు సంబంధించి.)

స్థానిక అవసరాలకు అనుగుణంగా స్థానికంగా ఐక్యత ఉండడం, నాయకుల సహకారం వారి సౌలభ్యానికి దోహదపడుతుంది. (స్థానిక పండగలకు సెలవు ఇచ్చేందుకు అధికారులకు ఉన్న విచక్షణ అధికారం చాలా బాగుంది)

💭⚖️🙂📝@🌳
 అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

  1. Naga Bharghav Shyam Amancharla గారూ ధన్యవాదాలు సర్.. మీరన్నది నిజం

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao