Suhasini Vadina Birthday (Telugu 20.05.2024)

⚛️🪷🌳 
 
శ్రవణానికి శ్రావణం సంధి చేసి
వాణిజ్య వినోద చలన చిత్రాలకు
సాంప్రదాయ సామాజికాంశలను
కవితాత్మక కళాత్మక కుంభవృష్టిని
పద పాటలతో పాఠాలుగా పండించి
తెలియని తెలుగు తెలియజేసిన
సాహిత్య సమ్మోహన శిఖరం  
"సిరివెన్నెల సీతారామశాస్త్రి" గారి
జన్మదినాన జన్మించిన
సుహాసిని వదిన

ఇలాంటి ఇంకా గొప్ప అయినా ఎందరో మహానుబావులను స్మరిస్తూ
స్వదేశ స్వతంత్ర సంగ్రామంలో
సమరశంఖంగా సమాజాన్ని స్పృశించిన
"వందేమాతరం" గేయంలో
"సుహాసిని సుమథుర భాషిని" అనే
నానుడికి నిర్వచనంగా నిలిచిన
సుహాసిని వదిన
మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 
💭⚖️🙂📝@🌳
📖20.05.2024✍️

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)