Gundu Sudarshan Inspirational Words


⚛️🪷📧

కృతజ్ఞతా దృక్పథం నా దృక్పథం.
కాలం కలిసి రావడం అంటే, కాలంతో కలిసి వెళ్లడమే.
విజయంలో మన విలువ ఉంటుంది, గెలుపులో ఇంకొకరి ఓటమి ఉంటుంది.
జీవితం ప్రశ్న అంటే, ఇంక జీవించడమే జవాబు అవుతుంది.
కష్టాలు మన బలాలను తెలుపుతాయి,‌ సుఖంలో ఉన్నప్పుడు మన బలహీనతలు బయటపడతాయి.
మెదడులో ఆ బాధలను అవమానాలు వచ్చినప్పుడు వాటిని వెలివేయాలి కానీ, వాటితో వ్యవహరించకూడదు.
-----
Attitude of Gratitude is my attitude.
Time comes means going along with time, that's all.
In success there is our Worth, in victory others defeat is there.
Life itself question means, living will be the answer.
When hurt or insulted feelings come, the mind should not deal that it should delete those things.

----------------------------------------------------------------

Attitude of Gratitude is my attitude.
విజయంలో మన విలువ ఉంటుంది, గెలుపులో ఇంకొకరి ఓటమి ఉంటుంది.
కాలం కలిసి రావడం అంటే, కాలంతో కలిసి వెళ్లడమే.
జీవితం ఒక ప్రశ్న అని తత్వవేత్త అన్నాడు, మరి దానికి జవాబు ఏంటి.?
Life itself question means, living will be the answer
కష్టాలు మన బలాలను తెలుపుతాయి,‌ సుఖంలో ఉన్నప్పుడు మన బలహీనతలు బయటపడతాయి.
మెదడులో ఆ బాధలను అవమానాలను డీల్ చేయకూడదు డిలీట్ చేయాలి.

@Gundu Sudarshan



💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao