Concerned Click (Telugu 20.08.2023)

EnTREE     ⚛️🪷🌳      కల్పవృక్షము
Concerned Click 


📸©️: #అనామిక

చిత్రం చింతను చూపించవచ్చు
కానీ కొంతవరకు కొంతమంది
జనుల జీవితానికి 
సహజ సృజనకీ సాక్ష్యం 
ఈ చారిత్రక చిత్రం.
💭⚖️🙂📝@🌳
📖20.08.2023✍️



కామెంట్‌లు

  1. అజ్ఞాత21 ఆగస్టు, 2023

    మనిషి బ్రతుకు చిత్రమిది. జూమ్ చేసి చూస్తే పర్యావరణ కాలుష్య ప్రభావం మనిషిపై ఎంతగా ఉంటుందో తెలుస్తుంది. నోటిలో జల కాలుష్యం, ముక్కులో వాయు కాలుష్యం, కంటిలో పొగ కాలుష్యం. ఇన్ని కాలుష్యాల మధ్య మనిషి మనుగడ కొనసాగించ వలసి రావడం...!!
    - Jyothi Mohan -

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)