Srisailam Sir / శ్రీశైలం సార్ (Telugu 08.08.2023)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
Srisailam Sir /శ్రీశైలం సార్
తొలిసారి నన్ను సంస్థకు తన బండి మీద ఎక్కించుకొని తీసుకొచ్చి.. ముఖాముఖి తరువాత నాకు స్వాగతం పలికి....
సంస్థలో నా సహాజ మార్గంలో "మూలాన్ని" అంటి పెట్టుకొని సాగే స్వాతంత్ర్యం ఇచ్చినందుకు,
అలాగే సంస్థలో నా లోని తెలుగు భాష ప్రావిణ్యాన్ని అనువాద సామర్ధ్యాన్ని గుర్తించిన
శ్రీశైలం సార్ కి హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
😊🎂🤝
💭⚖️🙂📝@🌳
📖08.08.2023✍️
Comments
Post a Comment