Tulasi Pinni
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
Tulasi Pinni/తులసి పిన్ని
తిరుమలేశుని తిరుపతి
తిరు తరంగాలలో
తత్వాన్ని తలుస్తూ...
భర్తకు భరోసాగా
తల్లిగా తనయ తనయునికి
తాదాత్మ్య తన్మయత్వంతో
తడిపిన తోరణం
తదితరులతో తత్సంబంధం....
తీయని తీరమైన, తులసి
పిన్నికి పుట్టినరోజు
శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం
Comments
Post a Comment