Srivastav & Anushu Birthday (Combined) (Telugu 25.12.2023)
⚛️🪷🌳
ఉన్నతికి ఉపయోగపడే
ఉద్రేకంతో ఉన్న
ఉద్రేకంతో ఉన్న
ఉద్యోగి ఉమాశ్రీవాత్సవకు
హార్దిక హృదయపూర్వక
జన్మదిన శుభాకాంక్షలు ......
అనౌష్కలతిక
ఆసక్తులను ఆస్వాదిస్తూ,
ఆశయాన్ని అంతర్శక్తితో
అభివ్యక్తీకరిస్తూ అందమైన
ఆనందాలతో అనుసంధానం
అవ్వాలని ఆకాంక్షిస్తూ
హార్థిక హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
మీరిరువురు మీకు మీరు
బాబాయి అమ్మాయి(కూతురి)గా
ఒకేసారి పుట్టిన ఇరువురికి
పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఒకేసారి పుట్టిన ఇరువురికి
పుట్టినరోజు శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖 25.12.2023 ✍️
📖 25.12.2023 ✍️
Comments
Post a Comment